14-Inch Banana: అరటి పండ్లను ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ అరటి పండ్లను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఉదయం టిఫిన్ తిన్నకుండా పాలలో అరటి పండు తింటూ ఉంటారు. బరువు పెరగాలి అనుకునే వాళ్ళకి డాక్టర్స్ ఎక్కువ అరటి పండు తిన్నామని చెపుతారు. మనం చూసిన అరటి పండు 5-6 అంగుళాల పొడవు ఉంటుంది, కానీ మధ్యప్రదేశ్ నుంచి ఒక రైతు పండించే అరటి పండు 14 అంగుళాలు ఉంటుంది. ఈ అరటి పండు సొరకాయ అంత పొడవు ఉంటుంది. ఎంత పొడవుగా పెరుగుతున్న అరటి పండ్లను చూసి మార్కెట్లో మంచి డిమాండ్ వస్తుంది ఈ అరటి పండ్లకి.
మధ్యప్రదేశ్ జిల్లాలో అరవింద్ జాట్ అనే రైతు ఈ అరటి పండు సాగు చేస్తున్నారు. ఈ అరటి పండ్లు పొడుగ్గా ఉండటంతో ఉరి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. 14 అంగుళాలు ఎలా పెరిగింది అన్ని అందరూ ఆలోచిస్తున్నారు. అరవింద్ జాట్ అరటి పండ్ల సాగు గురించి ముంబై వరకు వెళ్ళింది. ముంబైలోని చాలా కంపెనీలు ఈ అరటి పండ్లని కొన్నాడానికి పోటీ పడుతున్నాయి.
Also Read: Pineapple Farming: రైతులకి లక్షల్లో ఆదాయం ఇస్తున్న ఈ పంట.!
ఈ అరటి పండ్లు మొదటి కోతలో 10 టన్నులు రావడంతో అరవింద్ జాట్ రైతు ఆశ్చర్య పోయారు. సాధారణ రేట్ కంటే ఈ అరటి పండ్లకి మంచి రేట్ రావడంతో రైతులు అందరూ ఈ అరటి పండ్లని వేయడానికి ఇష్టపడుతున్నారు.
ఇంత పొడవు అయిన పండ్లు రావడానికి అరవింద్ జాట్ రైతు చాలా కృషి చేసారు. పంట పొలంలో ఆవుపేడను ఎరువుగా చేసి పొలంలో వేసాడు. పంట మార్పిడిలో న్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. పొలంలో 4 నెలల వరకి ఎలాంటి పంటలు వేయకుండా పొలంలో ఎరువులు చల్లి వదిలేసారు. పంట పొలం సారవంతం అయ్యాక అరటి పంటను వేసాడు. ఈ పంట అద్భుతంగా పండింది.
అరవింద్ జాట్ రైతు మొత్తం 6 ఎకరాలో అరటి పండ్లని పండించాడు. ఈ పొడవు అయిన అరటి పండ్ల గురించి అని దేశాల వాళ్ళకి తీసింది. ఈ అరటి పండుకి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా తెలిసింది. ఈ పండు సైజు, టేస్ట్‌కి చాలా మందికి నచ్చి ఇలాంటి సాగు మొదలు పెట్టారు. ముంబై, న్యూఢిల్లీ ప్రాంతాలతో పాటు ఇరాక్, ఇజ్రాయెల్ దేశాలకి కూడా ఎగుమతి చేసారు.
Also Read: Mahogany: ఈ చెట్లని పెంచండి.. కోటీశ్వరులు అవండి.!