పశుపోషణమన వ్యవసాయం

Turkey Bird Farming: టర్కీ కోళ్ళ పెంపకంలో మెళుకువలు.!

1
Turkey Bird
Turkey Bird

Turkey Bird Farming: టర్కీలు పచ్చని మేలు రకాల గడ్డిని తినడం ఇష్టపడతాయి కనుక ఎదిగే సమయంలో గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇస్తే ఆరోగ్యం మరియు పెరుగుదల బాగుంటుంది. వీటిని కోళ్ళ మాదిరిగానే ఊక చల్లిన నేల మీద లేదా బ్యాటరీ బ్రూడరు నందు పెంచవచ్చు. లిట్టరు ఎల్లప్పుడూ పొడిగా ఉండేట్లు తగు చర్యలు తీసుకోవాలి.

గృహవసతి:

ఫ్లోర్ స్పెస్ 0-4 వారాలు సాల్ట్ కు 11.5 వ. మీ. ఒక పక్షికి వుండాలి. లిట్టర్ మెటిరియల్ను మామూలు కోళ్ళకు ఏ విధంగా చేసేదరో అదే విధంగా చేపట్టాలి. పౌల్ట్ గార్డులను ఒక అడుగు ఎత్తులో అమర్చాలి. ఎదిగే టర్కీ పిల్లలకు 16వ వారానికి సుమారు 3 చ. అ. స్థలం ఉండాలి.

Free Range System of Rearing:

ఈ పద్ధతి వలన దాణా ఖర్చులు 50% మిగిలించవచ్చు.

ఈ పద్ధతిని తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చును. ఎక్కువ లాభాలు పొందవచ్చు.

1ఎకర స్థలంలో 200-250 టర్కీ కోళ్ళను సులభంగా పెంచవచ్చును. వీటిని ఇతర జంతువుల నుండి కాపాడే క్రమములు చేపట్టాలి.

Intensive System of Rearing:

ఉత్పాదన శక్తి అధికమగును.

రోగాలు అదుపులో ఉంచవచ్చు.

టీకా కార్యక్రమాలను చేపట్టవచ్చు.

పోషణ:

టర్కీల పెరుగుదల, ఆరోగ్యం. చాలా వరకు వాటి జన్యు రకాలు పెంచే యాజమాన్య పద్ధతి మరియు తీసుకునే దాణ నాణ్యత. వివిధ పోషక విలువల మీద ఆధారపడుతుంది. పిల్లలు మరియు ఎదిగే పిల్లల దాణాలో శక్తి, మాంసకృతుల ముఖ్యంగా లైసిన్ అమినో ఆమ్లం సాధారణ కోళ్ళ దాణా కంటే చాలా ఎక్కువ కావున టర్కీ దాణా ఖరీదు కూడా ఎక్కువే. ఈ దాణా మిశ్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో పెంచే కొన్ని మేలు రకాల టర్కీలకు ఇచ్చినప్పుడు 18వ వారాని . 12 16 కిలోల బరువు కాగలవు.

ఎదిగిన టర్కీ కోళ్ళ అవి తినే దాణాలో 50 శాతం వరకు లూసర్న్ గడ్డిని తీసుకోగలవు, గుడ్ల కోళ్ళు దాణాలో స్టైలో గడ్డిని దాణా దినుసులతో పాటు మర ఆడించి దాణా తయారు చేసుకున్నట్లైతే ఖర్చు చాలా వరకు తగ్గించవచ్చు. టర్కీలకు వయస్సును బట్టి అవసరమయ్యే పోషక విలువలు పట్టిక నందు తెలుపడమైనది.

Turkey Bird Farming

Turkey Bird Farming

Also Read: Turkey Poultry Farming: లాభ సాటిగా టర్కీ కోళ్ళ పెంపకం.!

గ్రుడ్ల ఉత్పాదన: టర్కీలు 30 వారాల వయస్సున గుడ్లు పెట్టుటను ప్రారంభించెను. వీటికి 29 వారాల వరకు లై టింగ్ ఇన్వాలి. రోజుకు 14 గం.లు లైటింగ్ సరిపొ తాయి, ఎప్పుడైన గుడ్లు ఉత్పాదన తగ్గితే అలాంటి సమయాల్లో 1 5 గం. లైటింగ్ అనవచ్చును. గ్రుడ్డు బరువు 85 గ్రాములు వుండును. 70% గుడ్లు మధ్యహ్నంలో పెట్టును. ఇవి 12-14 వారాలకే 4 కేజీల మార్కెటింగ్ వేయిటకు వచ్చును. ఈ గుడ్లులో ప్రోటిన్స్ 13%, లిపిడ్స్ 11.8%, కార్బోహైడ్రేట్స్ 1.7% మినరల్ కంటేట్స్ 0.8%, కొలెస్ట్రాల్ 15.67% ఒక గ్రాము పచ్చ సొనలో 23-97 మిల్లి గ్రాములు కొలెస్ట్రాల్ ఉండును.

టర్కీ కోళ్ళ మా ఉత్పాదన: వినియోగదారులు ఈ మాంసం లినెస్ట్ నేచర్గా వున్నందున తినుటకు ఇష్టపడతారు. ఈ మాంసం నందు ప్రోటీన్స్ 24% ప్యాట్ 6.6%, నందు లభించెను. వీటి యందు ఖనిజ లవణాలు కూడా లభించెను. టరీ మాంసం నందు విటమిన్స్ అధిక శాతం లభించును కొలెస్ట్రాల్ తక్కువ శాతం ఉన్నందున ఎక్కువగా వినియోగిస్తారు.

టర్కీల మార్కెట్ టర్కీల మాంసం ఉత్పత్తి కొరకు పెంచినప్పుడు, టర్కీలను సుమారు 18 వారల నుండి అమ్మవచ్చుట ర్కీల్లో 85% పైగా మాంసం లభిస్తుంది. మగ టర్కీ 20 వారానికి 9 కిలోలు, ఆడ టర్కీ 6.5 కిలోల బరువు తూగుతాయి .. క్కొ టర్కీకి 400 – 450 రూ. పెట్టుబడి కాగా 200 రూ. ఆదాయాన్ని పొందవచ్చు. పెరట్లో పెంచిన టర్కీల నుండివ రింత ఎక్కువ ఆదాయం రాబట్టవచ్చు.

ట్రేడింగ్: సాధారణంగా 15 – 20 టర్కీల కోళ్ళకు 1 మగ టర్కీలను ఎంపిక చేస్తారు. మంచి లక్షణాలు కలిగిన టర్కీ కోళ్ళను పెరుగుదల తొందరగా రావడం కోసం ఎన్నుటారు.

Also Read: Disease in Turkey Rearing: టర్కీ కోళ్ల లో వచ్చే వ్యాధులు.!

Leave Your Comments

Poultry Farm Shed: కొత్తగా కోళ్ల ఫారమ్ షెడ్డు నిర్మింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Previous article

Reproductive System Of Dairy Cattle: పాడి పశుపులలో పునరుత్పత్తి ఎలా జరుగుతుంది.!

Next article

You may also like