నేలల పరిరక్షణమన వ్యవసాయం

Soil Testing Procedure: సత్వర మట్టి పరీక్షా విధానములో భాస్వరము కనుక్కొనె ప్రక్రియ

1
Soil Testing
Soil Testing

Soil Testing Procedure: సేకరి౦చిన నమూనాను ఒక పళ్లెమూపై పరచి గుండ్రాయినికాని , రోకలితో గాని మెత్తటి పొడిగా మార్చి 1/4 వ౦తు మట్టి నమూనాని శుభ్రమైన ప్లాస్టిక్ స౦చిలో సేకరి౦చి స౦బ౦ధిత సమాచారన్ని ఒక కాగితములో రాసి దానిలో వేయాలి.నమూనాలను పైరు కోయగానే ముఖ్యంగా వేసవి కాలంలో సేకరించితే మ౦చిది.

Soil Testing Procedure

Soil Testing Procedure

Phosphorus/భాస్వరము స్ధాయి నిరణయంచు విధానము

  • మట్టీ కలిపె బాటిలో పెద్ద చెంచను ఉపయోగించి ఒక చె౦చా అనాగ0గ్రా. మట్టి సమూనాను తీసుకోవాలి.
  • సూక్ష్మ పరిమాణంలో బొగ్గు పొడిని దీనిలో వెయ్యాలి. భాసరపు ద్రావకము-1 ను ఉపయోగించి వాటిలో 20 మి.లీ.పొయ్యాలి.
  • బాటిల్ మెక్క గట్టీగా మూసివేసి 3 నిమిషాలు నేలకు సమా౦తరము గా ఆడి౦చిన తరువాత 3 నిమిషాలు కదపకు౦దా ఉ౦చాలి.

Also Read: సత్వర మట్టి పరీక్షా విధానములో ఉదజని సూచికను కనుక్కొనె ప్రక్రియ

How to Correctly Test Your Soil

How to Correctly Test Your Soil

  • మళ్ళి బాటిల్ లోని ద్రావకాన్ని నిమిషాలు కలపొలి.
  • ఓపరీక్ష నాళికలో పిల్టర్ పెపరుతో వున్న గరాటు పెట్టి బాటిల్లోని ద్రావకన్నిపోసి వడబోయ్యాలి.
  • మి.లి .వడబోసినద్రావకాన్ని సేకరించాలి.(౩-4 చుక్కలు)భాస్వరము -2ద్రావాకము అందులో డ్రాపరుద్వారావేసినెమ్మదిగా కలపాలి.
Soil Testing

Soil Testing

  • ఇలా చేసినప్పుడు పరీక్షనాళికలో బుడగలువచ్చును. 4 మి.లీ.భాస్వరము(౩)ద్రావకన్ని కలపాలి.
  • తరువాత చిన్నగొధుమ గింజ అంత(కోల పరిమాణ౦నుపమోగించి)భాస్వరము(4)రసాయనాన్ని(పొడిని) అందులో వేసిబాగా కలపాలి.
  • ఈ పరీక్షనాలికను స్టా౦డులో 10 నిముషాలు ఉంచాలి.
  • పరీక్ష నాళికలో ద్రవము మొక్క రంగును భాస్వరము రంగుల చార్టుతో పోల్చనమూనా మొక్క భాస్వరము స్థాయిని నిర్ణయి౦చాలి.

Also Read: భూసార పరీక్షల ఆవశ్యకత మరియు సమగ్ర ఎరువుల యాజమాన్యం

Leave Your Comments

Fish Farming: చేపల చెరువు కలుపు మొక్కల యజమాన్యము

Previous article

Prawn Farming: రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు

Next article

You may also like