Rice Stem Borer In Paddy: వరి పంటలో కాండం తొలుచు పురుగు తాకిడి వల్ల దిగుబడులు తగ్గి పోతున్నాయి. ఈ పురుగు నష్టపరిచే విధానంపై రైతాంగానికి అవగాహన సరిగా లేకపోవటం వల్ల కూడా దీనిని సమర్థవంతంగా నివారించలేకపోతున్నారు. కాండం తొలుచు పురుగు జీవిత చక్రంలో నాలుగు దశలుంటాయి. అవి గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా (కోశస్థ దశ), రెక్కల పురుగు దశ. అయితే ఈ నాలుగు దశల్లో కూడా వీలైనంత వరకు ఈ పురుగు నివారణకు రైతులందరూ ఒక గ్రామంలో సమగ్ర చర్యలు తీసు కున్నట్లయితే దీనిని చాలాvవరకు నివారించి దిగుబడులు నష్టపోకుండా చేయవచ్చు పురుగు వివిధ దశల్లో నివారించటంవల్ల దీని సంతతి ఎక్కువగా అభివృద్ధి కాకుండా చేయవచ్చు. పురుగు ఒక జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుని రెండో జీవిత చక్రంలో ప్రవే విలో శించేసరికి 120-150 రెట్లు సంతతి వృద్ధి అవుతుంది.
ఈ పురుగు తాకిడి నారుమడి దశ నుంచే మొదలవుతుంది. కనుక ఈ రైతులు నారుమడి దశనుంచే నివారణ చర్యలు మొదలు పెట్టాలి.ఈ పురుగు నష్టపరిచే విధానం గురించి కూడా రైతులకు అవగాహన ఉండాలి. నారుమడి దశ నుంచి అందుబాటులో ఉంటే నేలలో తొందర కోశస్థ దశ నుంచి రెక్కల పురుగులు బయటకు వచ్చి ఆడ రెక్కల పురుగులు వరినారు మొక్క ఆకులు చివరి భాగంలో 120-150 గుడ్లు పెడతాయి. నాటిన మొక్కల ఆకుల చివరి భాగాల్లో కూడా ఆడరెక్కల పురుగులు గుడ్లపై పెడతాయి.
గుడ్లు వెంట్రుక లచే కప్పబడి ఉంటాయి. ఈ గుడ్లు లింగాకర్షక రోజుల్లో పొదిగి లార్వాలు మొక్క కాండంలోకి పోవచ్చు.. లార్వా 30-40 రోజుల తర్వాత కోశస్థ దశలోకి స్తాయి. ఈ దశ పోయి మళ్లీ రెక్కల పురుగుగా మారి గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. పొట్టదశ నుంచి ఈ పురుగు నష్టపరచటం వల్ల తెల్లకంకులు ఏర్పడి దిగుబడి నష్టపోతుంది. పంట చివరి దశలో ఉన్నప్పుడు ఈ లార్వాలు మంటలు కోశస్థ దశలో ప్రవేశించి మొక్క కాండం అడుగు భాగాన కానీ, నేలలో కానీ నిద్రావస్థలో చాలా రోజుల వరకు తదుపరి వరి పంట అందుబాటులోకి వచ్చేవరకు ఆహారం లేకున్నా జీవించి ఉంటుంది. అందువల్ల ఈ పురుగును అన్ని దశల్లోనూ వీలైనంతగా నివారించగలిగితే పంటనష్టాన్ని నివారించ వచ్చు దీనికై ఒక గ్రామంలోని రైతు అందరూ కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
నివారణ చర్యలు: కోశస్థ దశలను నివారించటానికి వేస విలో లోతైన దుక్కులు చేయటంవల్ల ఆ నేలలో ఉన్న నిద్రావస్థ దశలు చనిపోతాయి లేదా అవి నేల పైకి రావటం క వల్ల వాటిని పక్షులు తినివేస్తాయి.
Also Read: Pink Stem Borer in Cotton: ప్రత్తిలో గులాబీ రంగు కాండం తొలుచు పురుగును ఎలా కనిపెట్టాలి?
ఈ రోజుల్లో వరి పంటను కోయటం వల్ల వరి దుబ్బులు పొలంలోనే చాలా ఎత్తు వరకు ఉండటం వల్ల పురుగు కోశస్థ దశలో దుబ్బుల్లో ఉండి రక్షించబడుతున్నాయి. కావున ఈ వరి దుబ్బులను తొందరగా నాశనం చేస్తే కోశస్థ దశలు చనిపోత తాయి. సాధారణంగా వరి పంట అందుబాటులో ఉన్నప్పుడు గాని, తొలకరి చివరి వర్షాలు పడ్డప్పుడు గాని రెక్కల పురుగులు కోశస్థ దశల నుంచి వస్తాయి. రెక్కల పురుగుల ఉనికిని ఈ గుడ్లు లింగాకర్షక బుట్టల ద్వారా గాని, దీపపు ఎరల ద్వారా గాని పసికట్టవచ్చు. దగ్గరలో ఉన్న ఇళ్లలో రాత్రి పూట ప్యూరాన్ కరెంటు బల్బుల వద్ద గాని, కిరోసిన్ దీపాల దగ్గర గాని, రెక్కల పురుగులు పెద్ద సంఖ్యలో కనిపి
ఈ రెక్కల పురుగులు కరెంటు బల్బుల 4 కిలో – నష్టపర వద్ద కనిపించిన వెంబడే రైతులు గాని కడి దిగు పొలం గట్ల వద్ద గాని, ఖాళీ ప్రదే క్లోరైడు – చివరి శాల్లో గాని, ఖాళీ పొలంలో గాని లార్వాలు మంటలు పెట్టినట్లయితే వీటిలో పెద్ద చాలా మొక్క సంఖ్యలో రెక్కల పురుగులు పడి నేలలో చనిపోతాయి. రాత్రి 7 గం||ల కల్లా రోజుల ఈ పురుగులు కరెంటు బల్బుల వద్ద పొట్టు కన్పిస్తాయి కనుక అవి పంటపై కుండా లేకున్నా గుడ్లు పెట్టకమునుపే మంటలు పెట్టి మండ .వల్ల ఈ వీటిని చంపేయాలి.
లార్వా దశను నివారించటాని: నారుమడి దశ నుంచే చర్యలు తీసు కోవాలి. నారును నాటటానికి 8-10 రోజుల ముందు 800 గ్రా.ల కార్యో – ఫ్యూరాన్ గుళికలను గాని, కార్టా హైడ్రోక్లోరైడ్ గుళికలను వేయాలి.
గుళికలు వేసేటప్పుడు నారుమడిలో నీరు తక్కువగా ఉండాలి.నాటిన 20-23 రోజులకు ఎకరాని 4 కిలోల రైనాక్సిఫైర్ అనే గుళికలను గాని లేదా 7 కిలోల కార్టాప్ హై క్లోరైడు గుళికలను గాని వేయాలి గుళికలను వేసేటప్పుడు పొలంలో చాలా తక్కువగా నీరు పలుచని పొడి మందంలో ఉండాలి.
Also Read: Cashew Stem Borer: జీడీ మామిడి కాండం, వేరు తొలుచు పురుగు యాజమాన్యం
Must Watch: