చీడపీడల యాజమాన్యం
Paddy Gall Midge: వరిలో ఉల్లి కోడును ఎలా గుర్తించాలి.!
Paddy Gall Midge: తల్లి పురుగు సాధారణ దోమ కంటే కొంచెము పెద్ద దోమవలె ఉండి ముందు జత రెక్కలు పొడవుగా ఉంటుంది. వెనుక జత రెక్కలుండవు. తల్లి పురుగు ఉదర ...