చీడపీడల యాజమాన్యం
Citrus Canker Disease: నిమ్మలో గజ్జి తెగులు.!
Citrus Canker Disease: ఈ తెగులు జాంతోమోనాస్ కాంపైస్టిస్ సిట్రి అను బాక్టీరియా వలన కలుగుతుంది. తెగులు లక్షణాలు ఆకుల, కొమ్మలు, పత్రవృంతాలు, కాయ తొడిమలు కాయలు మరియు ముల్లపైన వేర్లమీద ...