- వరదలు ప్రకృతి వైపరీత్యాలు సంబవిచిన తర్వాత ఎలుకల ఉదృతి గమణీయంగా పెరిగితుంది.కనుక ఎలకల ఉనికి పై నిగా ఉంచాలి.
- గట్ల సంఖ్య పరిమణాన్ని వీలైనoత వరకు తగ్గిచడం ద్వారా వాటి నివాస స్థావరాలు చాలా వరకు తగ్గిచడం ద్వారా నరుమాడి పోసిన దగ్గర నుండి దమ్ము చేసిన తర్వాత నాట్లు వేసే నేల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుకల గట్లను పెట్టినచో వలస వచ్చి పోయే ఎలుకలను సామర్థవంతం గా నివారించవచ్చు.
- ఎలుకల నివారణ సామూహికం గా చేపడితే వాటి సంఖ్య చాలా వరకు తగ్గించవచ్చు.
- పంట కాలం లో విషపు ఎరాలను చిరు పొట్ట దశ ఏర్పడక ముందే ఉపయోగిoచలి.

Rodent Management in Rice
జింకు ఎర్ర –
- ఎలుకల ఉధృతి మరి ఎక్కవ గా ఉన్నపుడు పంట కాలం లో ఒకసారి మాత్రమే జింకు ఫాస్ఫేట్ ఎరా ను వాడాలి.
- దీని కొరకు ముందు గా విషం లేని ఎరా అనగా 98 పాళ్ళు నూకలు ,2పళ్ళ నూనె పొట్లాలుగా కట్టి కన్ననికి ఒకటి చొప్పున పెట్టి 2 రోజులు ఎలుకలను చూసుకోవాలి.
- 3 వ రోజు జింక్ ఫాస్ఫేట్ ఎరాను అనగా 98 సళ్ళ నూకలు,2 పళ్ళ నూనె పొట్లాలు కట్టి కన్నం లో ఒకటి చొప్పున వెయ్యాలి.
Also Read: Fertilizer Management in Rice: వరిలో ఎరువుల యాజమాన్యం.!
బర్రోఫ్యూమిగేటర్ –
- పంట దశలో అయిన ఎలుకల కన్నలలో బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా పోగాను వదిలి సులువుగా చంపవచ్చు.
- పోగాను వదిలే అప్పుడు కన్నం చుట్టు ఉన్న పగుళ్ళు మట్టి తో మూసి వేసి పోగాను కనీసం 3 నిముషాలు వదలలి.పంట అనేక దశలో పొగ భరించడం ద్వారా ఒకే కన్నం లో ఎలుకలను నిర్ములించి తదుపరి సీసన్ లో ఈ ఉధృతి తగ్గిoచవచ్చు .

Rodent Attack on Growing Field
వరి లో సమగ్ర సస్య రక్షణ చర్యలు –
- నిరోధక శక్తి గల రకాలను నాటుకోవాలి.
- విత్తన శుద్ది తప్పనిసరిగా చేయాలి.
- నారు మడిలో తప్పనిసరిగా సస్య రక్షణ చర్యలు చేపట్టాలి.
- నాటే సమయoలో నారు కొనలను త్రుoచాలి.
- ప్రతి 2మీ. లకు 20సి. మీ. కాలి బాటను వాదలాలి
- పురుగుల నిఘా కొరకు లింగకర్షన బుట్టలు ఏకరానికి 4 అమర్చాలి
- హాని చేయు పురుగులు మరియు మిత్ర పురుగుల నిష్పతి 2:1 గా ఉన్నపుడు సస్య రక్షణ చర్యలు వాయిదా వేయవచ్చు.
- సరైన నీటి యాజమాన్య పద్ధతులు తప్పకుండ పాటిoచాలి.
- దుబ్బులను కర్ర పచ్చి మీదనే నేల మాట్టానికి కోసి లోతు దుక్కి చేయాలి.
- ట్రైకోగ్రామ పరన్నా జీవులు ఎకరానికి 20 వేల చొప్పున నాటిన 35-40 రోజుల్లో మూడు దాఫాలుగా పొలంలో వాదలాలి.
- పొలం గట్లపై ఉన్న కలుపు తీసి శుభ్రం చేయాలి.
- మురుగు నీటిని బయటికి తియడం ద్వారా పురుగులను అదుపులో ఉంచవచ్చు.
- మందును పిచికారీ చేయడానికి నాప్ పాక్ స్ప్రేయర్ లేదా పవర్ స్ప్రేయర్ మాత్రమే వాడాలి.
- చీడ పీడలా తీవ్రత ను బట్టి అవసరన్ని బట్టి మాత్రమే పురుగు మందులను వాడాలి.
Also Read:Rice Grain Moisture Content: వరి గింజలలో గల తేమ శాతం ఎలా తగ్గిస్తారో తెలుసుకోండి.!
Also Wtach:
Leave Your Comments