ఈ నెల పంట
పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయ పంటల్లో నివారణ చర్యలు మరియు జాగ్రత్తలు
వాతావరణ మార్పులు మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తికి గణనీయమైన సవాళ్లుగా మారాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలలో, వేసవి ఉష్ణోగ్రతలు తరచుగా 35°C-40°C వరకు నమోదు అయ్యే ...