Dragon Fruit
ఉద్యానశోభ

Trellis Method of Dragon: ట్రెల్లీస్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు

Trellis Method of Dragon: డ్రాగన్ ఫ్రూట్ మంచి పోషకాలు ఉన్న పండు. మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే. ఇటీవలి కాలంలో డ్రాగన్ ఫ్రూట్ కొనే వారి సంఖ్య పెరిగింది. ...
Chilli Nursery
ఉద్యానశోభ

Chilli Nursery Management: మిరప నారును ఏ నెలలో పోసుకుంటే ఆధిక దిగుబడులు వస్తాయి.!

Chilli Nursery Management: తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ముఖ్యమైనది. అయితే మిరపలో పెరుగుతున్న చీడపీడలు, గిట్టుబాటుకానీ ధరలతో రైతుకు సాగు భారంగా మారుతుంది.. మిరప నారు ...
Raising Rabbits
పశుపోషణ

Raising Rabbits at Home: ఇంట్లోనే కుందేళ్ల పెంపకంతో లాభాలు

Raising Rabbits at Home: నేటి తరుణంలో నిరుద్యోగులు పట్టభద్రులు ఉద్యోగ వేటలో నీరసించి పోయి తమ కాళ్ళపై తాము నిలబడేలా సొంత వ్యాపారంకు మొగ్గుచూపుతున్నారు. వ్యాపారంలో నూతన పంతాను ఎంచుకున్న ...
Sea Food Festival
ఆంధ్రప్రదేశ్

Sea Food Festival: విజయవాడలో ఈ నెల 28 నుండి 30 వరకు సీ ఫుడ్ ఫెస్టివల్.!

Sea Food Festival: ఈ నెల 28 నుండి 30 వరకు విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశీయ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ మార్కెట్ ను ...
Arka Savi Rose
ఉద్యానశోభ

Arka Savi Rose Cultivation: కొత్త రకం గులాబీలో అధిక లాభాలు పొందుతున్న రైతులు..

Arka Savi Rose Cultivation: రైతులు కొత్త కొత్త పంటలు పండించడానికి ప్రయోగిస్తున్నారు. లాభాలు వచ్చే పంటలని మాత్రమే పండిస్తున్నారు. రైతులు ప్రయోగించడానికి కొత్త రకం గులాబీ పువ్వుల సాగు చేస్తున్నారు. ...
Drum Seeder
యంత్రపరికరాలు

Drum Seeder: రైతులకి కూలీల బాధ తగ్గిస్తున్న ఈ వరి పరికరం..

Drum Seeder: వరి పంట పండించే రైతులు వడ్లు పొలంలో చేతుల ద్వారా చల్లుకొని నారు వచ్చాక పొలంలో నాటుకుంటారు. మన పూర్వం నుంచి రైతులు చేతులతో విత్తనాలు చల్లుకునే పద్దతిని ...
Turmeric Digging
యంత్రపరికరాలు

Turmeric Digging: పసుపు తవ్వడానికి రైతులు ఈ పరికరాని వాడితే పంట నాణ్యత పెరుగుతుంది.!

Turmeric Digging: తెలంగాణ మొత్తంగా ఎక్కువ శాతంలో పసుపు సాగు నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, అంకాపూర్ గ్రామంలో చేస్తున్నారు. పసుపు పంట పండించడానికి ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు ఎద్దులు, నాగలి ...
The benefits of Plastic in Agriculture
ఉద్యానశోభ

The Benefits of Plastic in Agriculture: ఈ కవర్ వాడి రైతులు కూరగాయాలని మార్కెట్ కు సులువుగా తీసుకొని వెళ్ళవచ్చు..

The benefits of Plastic in Agriculture: కూరగాయలు సాగు చేసే రైతులు వాటిని రవాణా చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సమయంలో ఎక్కువ శాతం కూరగాయలకి దెబ్బలు తగ్గిలి ...
Potato Processing
ఆహారశుద్ది

Potato Processing: బంగాళదుంప ప్రాసెసింగ్ ద్వారా రైతులకు భారీ లాభాలు.!

Potato Processing: వాణిజ్య పంటలు పండించడం ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎక్కువ లాభాలు రావడంతో రైతులు కూడా ఈ పంటలు పండించాలి అనుకుంటున్నారు. ఈ వాణిజ్య పంటలు రైతులు ...

Posts navigation