Paddy cultivation రాష్ట్రవ్యాప్తంగా సాగుచేసే ప్రధాన ఆహార పంట వరి, దాని పెరుగుతున్న జనాభాకు ఆహారం, పశువులకు మేత మరియు గ్రామీణ ప్రజలకు ఉపాధిని అందిస్తోంది.ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో 22 లక్షల హెక్టార్లకు పైగా సాగు చేసే ప్రధాన పంట వరి. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలు వరి పంటను ఉత్పత్తి చేస్తున్నాయి, వీటిలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం మరియు చిత్తూరు ప్రధాన ఉత్పత్తిదారులు. నిజానికి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి మరియు కృష్ణా మూడు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం భారతదేశంలోనే మూడు ముఖ్యమైన వరిని ఉత్పత్తి చేసే జిల్లాలు. పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ యొక్క రైస్ బౌల్ గా పరిగణించబడతాయి.
నారును ట్రేలలో పెంచుతారు. ఎకరా నాటు వేయుటకు దాదాపు 80-100 ట్రేలు అవసరం అవుతాయి. ఒక్క టేకు 150 గ్రా. విత్తనం చొప్పున ఎకరాకు 12-15 -లో నత్రజనినిచ్చే కిలోల విత్తనం అవసరం అవుతుంది.
విత్తనాలను సీడింగ్ మిషిన్ (విత్తనాలు వేసే యంత్రం) ద్వారా ట్రేలలో విత్తుకోవాలి. ట్రేలలో మట్టి నింగ్ చేయడం యంత్రాల ద్వారా. గం పొటాష్ చేయవచ్చును. ప్రతి 4 కిలోల మట్టికి సుమారుగా 4 గ్రా. అన్నభేది, 8 గ్రా. జింక్ సల్ఫేట్ మరియు 2 గ్రా. కార్బండాజిమ్ + మాంకోజెబ్ చొప్పున కలుపుకుంటే పోషక సమస్యలు మరియు రోగాలు రాకుండా నారు దృఢంగా పెరుగుతుంది. అలాగే ఎకరాకు 3 పాళ్ళ మట్టి ఒక పాలు పశువుల ఎరువు చొప్పున కలిపి ట్రేలలో నింపుకోవచ్చు. ఖాళీ ట్రేలలో మొదట క్రింది మట్టి (బాటమ్ సాయిల్), ఆ తర్వాత నీరు, విత్తనాలు, వాటిని కప్పడానికి ఆఖరిగా పై మట్టి నింపబడతాయి. ట్రేలు ఉంచి, నారు పెంచడానికి నేలను బాగా దున్ని, మెత్తగా ఉండేలా దమ్ముచేసి, సమానంగా బల్లపరుపుగా తయారు చేసుకోవాలి. ట్రేలను ఉంచడానికి బెడ్లను 2 అడుగుల వెడల్పు, వీలైనంత పొడవు ఉండేలా 15 సెం.మీ. ఎత్తులో బెడ్లు తయారుచేసుకోవాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ట్రేలను రోజుకు మూడుసార్లు రోజ్క్యాన్తో తడపాల్సి ఉంటుంది. అవసరాన్నిబట్టి 0.5 నుంచి 1 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి 3-5 రోజుల వ్యవధితో ప్రతి ట్రేకు రెండు/మూడుసార్లు పిచికారి చేయాలి. మ్యాట్ నర్సరీలో జింక్ మరియు ఇనుప ధాతులోప లక్షణాలు అప్పుడప్పుడు కనపడుతుంటాయి. నారులో ఇనుప ధాతు – పొట్ట లోప సవరణకు 2.0 గ్రా. అన్నభేదిని 10 లీటర్ల నీటికి వరకు కలిపి 2 సార్లు పిచికారి చేయాలి. జింకు లోప సవరణకు మాన్యం 10 లీటర్ల నీటికి 5 గ్రా. జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారి చేయాలి.