అమినోఆమ్లాలు- ప్రకృతివ్యవసాయపద్ధతులు. 50సంవత్సరాలక్రితంరైతుపండించుటకువిత్తనాలనుస్వయంగాలేదాతోటిరైతులనుండిసేకరించేవాడు. పశువులఎరువు, పాటిమట్టి, చెరువుమట్టి, గొర్రెలపెంట, పందిపెంటఎరువులుగాఉపయోగించేవాడు. పురుగులులేవు, పురుగులమందులులేవు.. కూలీగాధ్యాన్యంఇచ్చేవాడు. మిగిలినపంటరేటువచ్చినప్పుడుఅమ్ముకొనేవాడు. పెట్టుబడితక్కువ, అప్పులులేవు, పంటపండకపోతేచాకిరిమాత్రంనష్టపోయేవాడు. జనాభాపెరుగుదలకుఅనుగుణంగాపంటలదిగుబడులుపెంచాల్సివచ్చింది. అదేహరితవిప్లవం, అధికదిగుబడులనిచ్చేవంగడాలువచ్చాయి. రసాయనికఎరువులొచ్చాయి. పురుగుమందులొచ్చాయి. పెట్టుబడులుపెరిగాయి. కూలీరేట్లుపెరిగాయి. రైతుఅప్పులపాలయ్యాడు. గిట్టుబాటుధరలేదు. అప్పులుతీర్చలేకఆత్మహత్యలకుపాల్పడ్డాడు. ... తెలంగాణ
చీడపీడల యాజమాన్యం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పైర్లలో ఏయే చీడపీడలు ఆశిస్తాయి ? వాటిని ఎలా నివారించుకోవాలి ?
ఉద్యానశోభ కూరగాయల పంటలో మల్చింగ్ తో పాటు బహుళ ప్రయోజన యంత్రం ద్వార కలుపు నియంత్రణ, నీటి సంరక్షణ మరియు అధిక ఉత్పాదకత పెంచుట
యంత్రపరికరాలు Pumping Water Without Electricity: విద్యుత్ లేకపోయినా నీరు తోడేస్తున్న మోటార్… ఆ రైతు ఐడియాకి నెటిజన్లు ఫిదా.!
యంత్రపరికరాలు IoTech World Avigation Drone: ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్ డ్రోన్ మోడల్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్.!