సేంద్రియ వ్యవసాయం
Optimum Plant Population: సరైన మొక్కల సాంద్రత అధిక దిగుబడికి సోపానం.!
Optimum Plant Population: వివిధ పంటలలో అధిక దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో సరైన మొక్కల సాంద్రత ముఖ్యమైనది. మొక్కలు నీరు, నేలలోని పోషకాలు, వెలుతురును సద్వినియోగం చేసుకోవాలంటే, సరైన సాంద్రతలో ...