తెలంగాణ
Akarapu Narendra: మూడు గోశాలలకు నిత్యం ఆహారం అందజేస్తున్న ప్రకృతి ప్రేమికుడు ఆకారపు నరేందర్
Akarapu Narendra: మహబూబ్ నగర్, పాలమూరు పట్టణానికి చెందిన ఆకారపు నరేందర్ సమాజం కోసం చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ వేనోట కొనియాడుతున్నారు. స్వార్థం పెరిగిపోయిన ప్రస్తుత సమాజంలో నరేందర్ వంటి ...