Poultry Feeding Methods: కోళ్ళకు ఫీడింగ్ అనేది సరి అయిన పద్ధతులలో తయారు చేయడం గాని ఇవ్వడం గాని జరగక పోతే మనకు సంతృప్తి పరిచే ఫలితాలు వుండవు. కొన్ని మేలైన ఆధునిక పద్ధతులు ప్రచురణలోకి వచ్చాయి. ఈ పద్ధతుల వలన అధికంగా లాభాలను పొందవచ్చును.
- Grain and mash method
- All mash method
- Pellet feeding
Also Read: Precautions for Bringing Baby Chicks Home: కోడి పిల్లలు తెచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
- Grain and mash method: ఈ పద్ధతి హెుల్ గ్రెయిన్ ఫీడింగ్ పద్ధతి కంటే మేలు అయిన పద్ధతి. ఈ పద్ధతిలో ఫీడింగ్ ఆఫ్ గ్రెయిన్ లేదా గ్రెయిన్ మిక్చర్ పద్ధతి ఫీడ్లో సమానం. ఒక్కొక్కసారి ప్రొటీన్స్ ఎక్కువ అవచ్చు లేదా తగ్గవచ్చును. ఈ పద్ధతి వలన కోళ్ళ నుండి ఎక్కువ ఫలితాలను ఆశించలేము. దీనిని ఎక్కువగా లేయర్ ఫీడింగ్ లో ఉపయోగిస్తారు. దీనిలోకి వివిధ రకాల గింజలు మాష్ తో పాటు గ్రౌండ్ గ్రేయిన్స్ మినరల్స్ అండ్ విటమిన్ సప్లిమెంట్స్ కూడా కలుపవచ్చును. మొదటి కొన్ని రోజుల వరకు గ్రోయింగ్ బరడ్స్కు మాష్ డ్రెడ్ ఫీడ్ను ఇస్తారు. తరువాత వాటి సైజు బట్టి సరి అయిన మోతాదుల * ఇవ్వటం వలన పెరుగుదల ముందుగా వుంటుంది.
- All mash method : ప్రస్తుత కాలంలో ఈ పద్ధతి అన్ని రకాల పౌల్ట్రీలలో ఒక చాయసెస్ట్ పద్ధతిగా ఉపయోగిస్తున్నారు. ఈ మాష్ ఫీడ్ అనేది పొడిగా గాని తడిగా గాని వుంటుంది. ఇందులో డ్రై మాష్ అనేది చాలా ముఖ్యం మరియు అన్ని రకాల పదార్ధములు వుంటాయి. ఈ పద్ధతిని లిట్టర్ మరియు కేజ్ పద్ధతులు ఉపయోగించే పార్టీరీ లలో కూడా బాగా ఉపయోగిస్తారు కాని ఇటువంటి మాస్ ఫీడ్లో కోళ్ళు వాటికి కావలసిన దాణాను మాత్రమే తిని మిగిలినది వదిలిపెడుతూ వుంటాయి. దీని పోషకాహర లోపం వస్తుంది మరియు గ్రుడ్లు ఉత్పాదన అంతంత మాత్రమే వుంటుంది..
- Pellet feeding : దాణాను పొడి రూపంలో అందించటం వలన పశువుల దాణాలో ఇష్టమైన దినుసు సంగ్రహించి మిగతాది వదిలేస వుంటాయి. దాణా శ్వాస ద్వారా ముక్కుల్లోకి వెళ్ళి అలర్జీ మరియు శ్వాస కోశ సమస్యలు కలిగించే ప్రమాదం వుంది. దాణ నా కలిపి అందించిన సందర్భాల్లో దాణా మాత్రమే సంగ్రహించి మేతను వదిలి వేస్తు వుంటాయి. కాబట్టి సమీకృ తదాణాను గుళికల రూపంలో అందించటం వలన కోళ్ళు ఇష్టంగా వృధా కాకుండా పూర్తిగా తింటాయి. శ్వాసకోశ సమస్య లువుండవు. మాములు దాణా కంటే పెల్లెట్ రూపంలో వున్న దాణా ఎక్కువ శాతం జీర్ణమయ్యి శరీరంలో ఎక్కు వగాఉపయోగపడుతుంది. పెల్లెట్ రూపంలో వున్న దాణా తయారీలో ఆహార రూపంలోని ఎంజైములు విష పదా ర్థాలునివారింపబడుతాయి. పెల్లెట్ రూపంలో దాణా ఇచ్చినప్పుడు అన్ని రకాల పౌష్టికాలు కోళ్ళకు అందుతాయి.
పెల్లెట్ రూపంలో వున్న దాణాను ఇవ్వటం వలన కలుగు లాభాలు:
- పెల్లెట్ ఫీడ్ను ఇవ్వటం వలన 15-20% ఫీడ ఆదా చేయవచ్చును మరియు మార్కెటింగ్ డక్స్ లేదా టర్కీలకు కూడా ఫీడ్ను ఇవ్వవచ్చును.
- వాటిని బ్యాగ్లలో నింపి ఒక చోట వుంచుతారు. దీని వలన ఎక్కువ స్థలం అవసరం లేకుండా, తక్కువ స్థలంలోనే ఎక్కువ దాణాను నిల్వచేయవచ్చును.
- లేబర్కు అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు.
- వెస్టేజ్ వుండదు తగ్గించవచ్చును.
Also Read: Turkey Poultry Farming: టర్కీ కోళ్ళ పెంపకం లో పోషక యాజమాన్యం
Leave Your Comments