Hybrid Tomato Seed Production: ఆంధ్రప్రదేశ్ లో సుమారు 91,074 హెక్టార్ల విస్తీర్ణంలో టమాటో సాగవు తోంది.టమాటో శీతాకాలపు పంట. అధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెం.గ్రే. ఉన్న ప్రాంతాలలో కూడా కొన్ని రకాలను పండించవచ్చు. చిత్తూరులో మదనపల్లి, పలమనేరు, విశాఖపట్టణంలో ఆరకులోయలలో వేసవిలో పండిస్తారు.
విత్తేకాలం: ఖరీఫ్ లో మే, జూన్ మాసాలలో, రబీలో సెప్టెంబరులో, వేసవిలో జనవరిలో విత్తుకోవచ్చు.
విత్తే దూరం: పంట రకాన్ని బట్టి, భూసారాన్ని బట్టి, విత్తే రుతువును బట్టి, దూరం ఆధారపడి ఉంటుంది. బరువు, సారవంతమైన నేలలో 60.60 సెం.మీ., మధ్యస్థం నేలల్లో 45-30 సెం.మీ.,
విత్తన మోతాదు: హెక్టారుకు 500నుంచి 600 గ్రా. నాణ్యమైన, ఆరోగ్య త్తికి 2 వంతమైన విత్తనం సరిపోతుంది. వేసవిలో, వర్షాధార పంటలో హెక్టా పాటించా రుకు ఒక కిలో విత్తనం వేస్తే మంచిది.
అంతర దూరం: రకాలు ఉత్పత్తి చేసినపుడు మూల విత్తనానికి 50 మీ. ధృవీకరణ/ లేబుల్ విత్తనోత్పత్తికి 25 మీ. వేరే రకాల పంట ఉంది. పొలాల నుంచి అంతర దూరం పడి కా పాటించాలి. హైబ్రిడ్ విత్తనోత్పత్తికి వేస్తే మూల విత్తనానికి 200 మీ., ధృవీక రణ/ లేబుల్ విత్తనోత్పత్తికి వేరే గ్రా ఉత్పత్తి రకాల నుంచి గాని, హైబ్రిడ్ పంట మా 50 పొలాల నుంచి 100 మీ. అంతర విత్త నోత్ప దూరం పాటించాలి.
Also Read: Tomato Farming: సరిగ్గా సాగు చేస్తే టమోటాతో లక్షల్లో ఆదాయం
ఎరువుల యాజమాన్యం: బాగా “చివికిన పశువుల ఎరువు ఎకరాకు 8-12 టన్నుల వరకు వేసి కలియదు నాలి. 24 కిలోల భాస్వరం, 24 నా కిలోల పొటాష్, 12 కిలోల బోరాక్స్ పెట్టాలి. బె ుకుండా ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. హైబ్రిడ్ గుళ్లు ఎకరాకు 40 కిలోలు నత్రజనినిచ్చే కూలీలతో ఎరువులు మూడు సమభాగాలుగా చేసి ఒక భాగం దుక్కిలో లేదా 30 రోజుల తర్వాత, మిగతా రెండు భాగాలు విత్తిన లేదా నాటిన 60, 75 రోజుల తర్వాత వేసి నీరు కట్టాలి.
నారు నాటడం: భూసారం, రకాన్నిబట్టి, ఎత్తయిన బోదెలు చేసి 15-20 విత్తేదూరం పాటించాలి. 3-4 ఆకులు వచ్చిన తర్వాత 25 నుంచి 35 రోజుల తర్వాత ఆరోగ్యవంతమైన చేస్తే నారును బోదెల పైన (7.5 నుంచి 10 సెం.మీ.) నాటి నీరు కట్టాలి.
అంతరకృషి: విత్తిన తర్వాత (2-3 రోజులు) అలాక్లోర్ అనే కలుపు నివా మందును ఎకరానికి 800 గ్రాములు (మూలపదార్థం) వేసి కలుపు నిర్మూలించవచ్చు 30 రోజుల తర్వాత, గుంటక/ దంతెను తొలి తర్వాత 2-3 పర్యాయాలు తవ్వి కలు మొక్కలు తీసివేయాలి. పొలంలో నీరు నిల్వకుండా చూడాలి.
హైబ్రిడ్ ప్రక్రియ: శిక్షణ పొందిన కూలీలతో ఉదయం 9 నుంచి 12 గం. ల వరకు ఎమాస్కులేషన్ చేసిన దా 30 పూలను బ్రష్ సహాయంతో పుప్పొడితో పాలినేషన్ (పరాగ సంపర్కం చేయాలి. ఈ పూలపైన పేపర్ పాకెట్ (గ్రీజ్ ప్రూప్ బ్యాగు) లేదా సంచులతో కప్పి కీటకాలు ఆక పడుతుంది. ర్షించకుండా రక్షించాలి. ఈ కాగితం సంచులను 4-5 రోజుల తర్వాత తీసే యాలి. మొగ్గపైన పుప్పొడి చల్లకూ డదు. జపానులో ఒక ఆడమనిషి గంటకు 40 పుష్పాలను ఎమాస్కులే షన్ చేసి పాలినేషన్ చేస్తుంది. అమె రికాలో 27 డిగ్రీల సెం.గ్రే. వద్ద పర్ ఆక్సీక్లో పుప్పొడి నిల్వచేసి వాడుతారు. డి పూర్తిగా ఎం.యస్. లైన్లలో ఆడమొక్క) పుప్పొడి చల్లేటపుడు 29 డిగ్రీల సెం.గ్రే. కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. పూత, పిందె సమయంలో 15-20 మి.గ్రా. పారాక్లోరోఫినాక్సి అని టిక్ ఆమ్లం లేదా 2-4 డి. 2 మి.గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేస్తే పూత, పిందె బాగా నిలుస్తుంది. తాజా లేదా నిల్వ ఉంచిన పుప్పొడిని అగ్గిపుల్ల తో రుద్దాలి.
Also Read: Tomato Integrated Plant Protection: టమాటలో సమగ్ర సస్యరక్షణ.!
Must Watch: