Precautions of Rose Cultivation: గులాబి మొక్కలను నాటినప్పటి నుంచి తగిన శ్రద్ధ చూపాలి. క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. అంటు దిగువ భాగాన వేరు మూలంపై పెరిగే త కొమ్మలను తొలగించాలి. శాఖీయ పెరుగుదలను ప్రోత్సహించేందుకు లేత మొక్కలపై వచ్చే పూమొగ్గలను తొలగించాలి. ముఖ్యంగా అంటు దిగువ భాగాన, మొక్క వేర్లపై భూమిలో నుంచి పెరిగే లేత చిగురులను గమనించిన వెంటనే తొలగించివేయాలి. ఈకొమ్మల ఆకల మామూలు మొక్కలపై ఉండే ఆకులకు రంగు, ఆకారంలో భిన్నంగా ఉంటాయి. నాణ్యమైన మంచి పూలను పొందా అంటే కొమ్మ చివరనున్న పూమొగ్గు మినహా మిగతా పూమొగ్గలను తొల గించివేయాలి. మొక్కలపై వడలి, ఎండిపోయిన పూలను కూడా కత్తి రించివేయాలి.
వేసవిలో మొక్కల యాజమాన్యం: సీతాకాలపు పంట పూత సమయం ముగిశాక తగినంత మోతాదులో బాగా కుళ్ళిన పశువుల ఎరువును మొక్కల మొదళ్ళ చుట్టూ వేస్తే వేసవిలో భూమిలో తగినంత తేమ నిల్వ ఉండి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వేసవిలో మొక్కలకు తర చుగా నీటి తడివ్వాలి. ఎండిపోయిన కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించివేయాలి. సాయంత్రం వేళల్లో మొక్క లపై చల్లని నీటిని చిలకరించడం అన్నివిధాల శ్రేయస్కరం.
కత్తిరింపులు: గులాబి మొక్కలు కొంతకాలం వేరు మూలం పై తర్వాత సరిగా పెరగక నాణ్యత లేని కలను తొలగించాలి. చిన్న పూలు వస్తుంటాయి. య పెరుగుదలను కత్తిరింపులు చేపట్టకపోతే, మొక్కలు లేత మొక్కలపై ఆకృతి లేకుండా అడ్డదిడ్డంగా పెరు గుతూ నాణ్యత లేని చిన్న పూలను ఆ దిగువ భాగాన, ఉత్పత్తి చేస్తాయి. దీనిని అధిగమిం చేందుకు మొక్కలను అందుబాటులో యలను గమనించిన ఉండేవిధంగా తగిన ఆకృతిలో కత్తి. రింపులు చేయాలి. బలహీనంగా మామూలు ఉన్న, వయసుమీరిన తెగులు సోకి ఎండిపోయిన కొమ్మలను కత్తిరించి గా ఉంటాయి. మొక్క భాగాలకు గాలి, వెలుతురు విధి పూలకు పొందా సరిగా ప్రసరించేటట్లు చేయాలి. కత్తి శిలీం రింపుల తర్వాత మొక్క మొదలు పూమొగ్గలను తొల చుట్టూ ఉన్న మట్టిని కొద్దిగా తొల గించి తగినంత సేంద్రియ ఎరువును లలో “లను కూడా కత్తి వేసి, మట్టితో కప్పి నీటి తడులని కొత్త వ్వాలి. తద్వారా ఆరోగ్యవంతమైన అను మంచి పూలను పొందవచ్చు.
Also Read: Tuberose: ట్యూబురోస్ పువ్వుల సాగులో మెళుకువలు మరియు సస్య రక్షణ
కత్తిరింపులు చేసే సమయంలో జాగ్రత్తలు: చీడపీడలు సోకిన, ఎండిపో యిన కొమ్మలన్నింటినీ కత్తిరించి వేస వేయాలి.బలహీనంగా ఉన్న కొమ్మలు, సారం రంగు రెమ్మలను పూర్తిగా తొలగించాలి. తొలగించిన కొమ్మలన్నింటినీతగులబెట్టాలి. వేరు మూలం మీద వచ్చే చిగుర్లను, కొమ్మలను గమనించిన వెంటనే పెంచడం తొలగించాలి.ఆరోగ్యంగా, బలంగా ఉన్న కొమ్మలపై తగినంత ఎత్తులో వెలుప -తకాలం లివైపు నున్న మొగ్గకు అరసెంటీమీట -త లేని రుపైన 45 డిగ్రీల కోణంలో పదునైన సికేచరుతో కత్తిరించాలి.గులాబీ పొద మధ్య భాగం పేరు ఖాళీగా ఉండేలా కత్తిరింపులు చేస్తే పూలను మొక్క పైనున్న అన్ని కొమ్మలకు గాలి, వెలుతురు బాగా ప్రసరించి పెద్ద పరి “టులో మాణంలో మొగ్గలు, పూలు వస్తాయి.కత్తిరించిన భాగం పదునుగా, చిరిగి వేలాడకుండా, కణ సోకి జాలం దెబ్బతినకుండా ఉండాలి.
కత్తిరింపులు చేసే సమయం: మైదాన ప్రాంతాలలో గులాబీలను ఏడాదిలో ఒకసారి మాత్రమే కత్తిరిస్తారు. దీనికి వర్షాకాలం ముగిశాక అక్టోబరు రెండవ వారం నుంచి మాసాంతం వరకు తికి అనువుగా ఉంటుంది. ఈ సమయంలో కత్తిరింపులు చేపడితే నవంబరు | మాసాంతం నుంచి కనీసం 5-6 వారాలపాటు నిరంతరాయంగా గులాబీలు| లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. మొక్కల సంఖ్య అధికంగా ఉంటే కొన్ని రోజులపాటు కత్తిరింపులు చేస్తూ పోవాలి దీనివల్ల అధిక కాలంపాటు నాణ్య తేలి మైన పూలను పొందే వీలుంటుంది.
వాతావరణంలో ఎక్కువ తేడాలుండని మందకోడి వాతావరణం గల “గా ప్రాంతాలలో సంవత్సరానికి రెండుసార్లు అంటే జూన్లో ఒకసారి, అక్టో తెలి బరు-నవంబరులో రెండోసారి కత్తిరింపు చేపట్టవచ్చు. హైబ్రిడ్ టీ గులాబీలను కోరుకునేవారు పూత సమయానికి 45 రోజులు |ముందు, ఫ్లోరిబండ గులాబీలను 42 రోజులు ముందుగా కత్తిరించాలి. వయస్సు మీరిన గులాబీ పొదలను భూమట్టానికి తక్కువ ఎత్తులో జూన్ 2వ వారం నుంచి జూన్ మాసాంతంలోగా కత్తిరిస్తే మొక్కలు మళ్ళీ జవసత్వా లను పుంజుకుని ఆరోగ్యంగా పెరుగుతూ నాణ్యమైన పూలనిస్తాయి. టి బరు-నవంబరులో మళ్ళీ తేలికపాటి కత్తిరింపులను ఆచరిస్తే నాణ్యమైన మంచి పూలను అధిక సంఖ్యలో పొందవచ్చు.
Also Read:Rose Harvesting: రైతులు గులాబీ కోత సమయం లో తీస్కోవాల్సిన జాగ్రత్తలు
Must Watch: