ఉద్యానశోభ
Crossandra Flowers: ఈ పువ్వుల సాగుతో మంచి దిగుబడితో పాటు లాభాలు ఎలా సంపాదించాలి?
Crossandra Flowers: సాంప్రదాయకంగా సాగుచేయబడుతున్న పూల మొక్కల్లో కనకాంబరం ముఖ్యమైనది. కనకాంబరం 30-90 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. దక్షిణ భారతదేశంలో కనకాంబరాన్ని వాణిజ్య పరంగా సాగుచేస్తున్నారు. ఇది ఉష్ణమండలపు వాతావరణంలో హెచ్చు ...