ఉద్యానశోభ

కోతల అనంతరం పొలాన్ని కాల్చడం వల్ల కలిగే ప్రమాదాలు..

యాసంగి వరి కోతలు ముగిసి, ధాన్యం విక్రయం చివరి దశకు వచ్చిన నేపథ్యంలో రైతులు వానాకాలం పంటకు పొలాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పొలాల్లోని పశుగ్రాసాన్ని ఇతర ...
ఉద్యానశోభ

కొమ్మ కత్తిరిస్తే గుత్తులు గుత్తులుగా కాయలు..

పాత మామిడి చెట్లకు క్రమేణా కాపు తగ్గిపోతుంటుంది. దీంతో కొందరు రైతులు పాత చెట్లను మొదలంటూ నరికేసి కొత్తగా మళ్ళీ మొక్కలు నాటుతూ ఉంటారు. కానీ బాగా పాత చెట్ల కొమ్మల ...
ఉద్యానశోభ

దమ్ము చేయకుండా వరిసాగు – లాభాలు బహుబాగు

ఉత్తర తెలంగాణ మండలంలో 2020 సంవత్సరం వానాకాలంలో 9.64 లక్షల ఎకరాల్లో (సుమారుగా)వరిసాగు అయినది. ఎక్కువ శాతం వరిని రైతాంగం దమ్ము చేసిన పొలాల్లో నాట్లు వేసి సాగు చేస్తుండగా, వరిసాగులో ...
ఉద్యానశోభ

నేలకు సారాన్నిచ్చే జీలుగ..

నిస్సారవంతమైన భూములకు సత్తువ కల్పించే సత్తా పచ్చిరొట్ట ఎరువులకు ఉందని ఇప్పటికే పలు పరిశోధనల్లో రుజువైంది. అందులో నేల స్వభావం ఆధారంగా జీలుగ సాగు చక్కటి ఫలితాలనిస్తోంది. తొలకరి వర్షాలు కురవగానే ...
ఉద్యానశోభ

వానాకాలం సాగుకు తయారువుదాం ఇలా..

వ్యవసాయాన్ని లాభసాటిగా చెయ్యాలంటే సమర్థ వనరుల వినియోగం, సరైన ప్రణాళిక ఎంతైనా అవసరం. ప్రస్తుత సంవత్సరంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆశిస్తూ అందుకు గాను రైతులు కొన్ని ఆచరణ సాధ్యమయ్యే తేలికపాటి సాంకేతిక అంశాలైన క్రింది పనులను చేపట్టాలని తెలియపరుస్తున్నాము.  వేసవి దుక్కులు :- వేసవి కాలంలో అడపా దడపా  కురిసే వర్షాలను సద్వినియోగ పరుచుకొని మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవడమే వేసవి దుక్కులు.  ఈ దుక్కులు దున్నే ముందుగా పశువుల ఎరువు, కంపోస్ట్ కానీ సమానంగా వెదజల్లి  దున్నడం వల్ల నేల సారవంతమవుతుంది. అంతేకాకుండా భూమిలో వున్న కీటకాలు, శిలీంధ్రాలు చనిపోతాయి.   పంట అవశేషాలు తొలగించడం :-యాసంగిలో వేసిన పంట కోసిన తరువాత ఆ పంట యొక్క అవశేషాలను కాల్చకుండ ఆధునిక పద్ధతులతో విలువ జోడించి మెత్తగా వాడుకోవచ్చును   చెరువులోని పూడిక మట్టి తోలుకోవడం :-చెరువు  మట్టిలో అనేక పోషకాలతో పాటు  నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే కర్బనం కూడా ఉంటుంది. అందువల్ల చెరువు మట్టిని రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.   చెరువు మట్టి ప్రయోజనాలు :-చెరువు మట్టిలో ఒండ్రు, బంక మట్టి రేణువులు అధికంగా ఉంటాయి. ఈ మట్టి తోలిన పొలాల్లో నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. చెరువు మట్టిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం తగినంత ఉండటం వలన ఉదజని  సూచిక 7-7.5 వరకు ఉంటుంది.  చెరువు మట్టి వేసిన పొలాల్లో వేసవి లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా హెచ్చుతగ్గులు ఏర్పడవు. దీని వలన పైర్లు బెట్టుకు గురికాకుండా ఉంటాయి.    చెరువు మట్టి వేసిన పొలాల్లో  తేమ నిలిచే కాలం 4-7 రోజులు పెరుగుతుంది.  చెరువు మట్టి ఎర్ర, చెల్క, దుబ్బ నేల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి సమపాళ్లలో గాలి, నీరు నిల్వ ఉండేలా చేసి ఉత్పాదకతను పెంచుతుంది.   భూసార పరీక్షలు చేసుకోవడం :-పైర్లకు కావాల్సిన అన్ని పోషకాలు ఎంతో కొంత పరిమాణంలో నేలలో సహజంగానే ఉంటాయి. నేలలో పోషకాలు ఏ స్థాయిలో, ఏ మోతాదులో  తెలుసుకోవడం  భూసార పరీక్ష చేయించాలి. నేల రంగు, స్వభావం  వంటి భౌతిక లక్షణాలే కాక, ఉదజని  సూచిక, లవణ పరిమాణం, సేంద్రియ కర్బనం, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం నిర్దారించి సలహాలు, సూచనలు “సాయిల్ హెల్త్ కార్డ్” రూపంలో రైతులకు అందజేస్తారు.  ప్రతి రైతు  తప్పని సరిగా భూసార పరీక్ష చేయించడం మంచిది. ఏప్రిల్ – మే నెలలు మట్టి నమూనా తీయడానికి  అనువైన సమయం.  భూసార పరీక్ష లాభాలు :-  నేలలో ప్రధాన పోషకాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు.  నేల సారం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి తెలుస్తాయి.   ...
ఉద్యానశోభ

జూన్ మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనులు..

మామిడి: కాయ కోతలు పూర్తయిన తోటల్లో నీరు పెట్టాలి. తరువాత చెట్లకు విశ్రాంతిని ఇవ్వాలి. విశ్రాంతి అనంతరం చెట్లలో మిగిలిపోయిన పూత కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, గొడుగు కొమ్మలను తీసివేయాలి. ...
ఉద్యానశోభ

ఉద్యాన పంటలు పండిస్తున్న..అంతర్గాము

రోజు రోజుకి వ్యవసాయం తీరు మారుతున్నది. మన రైతులు తెలివితో సాగు చేస్తున్నారు. ఉపాయంతో ఉద్యాన తోటల్ని పెంచుతున్నారు. లాజిక్ తో లాభాలు గడిస్తున్నారు. మోటు వ్యవసాయానికి, మూస పద్ధతులకు స్వస్తి ...
ఉద్యానశోభ

అశ్వగంధ సాగు విధానం..

అశ్వగంధ పెన్నేరు గడ్డలు, డొమ్మడోలు అని అంటారు. అశ్వగంధ నిటారుగా పెరిగే మొక్క. ఆకులు అండాకారంగా, పువ్వులు తెల్లగా ఉంటాయి. పండ్లు గుండ్రంగా ఉండి పండినప్పుడు ఎరుపు రంగుకు మారతాయి. వేర్లు ...
ఉద్యానశోభ

పార్థీనియం కలుపు మొక్కలను అరికట్టే చర్యలు..

పార్థీనియం ( వయ్యారిభామ) కలుపు మొక్కల్లో అత్యంత హానికరమైన, సమస్యాత్మక కలుపు మొక్క. కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి తదితర పేర్లతో పిలిచే ఈ మొక్కలతో కలిగే నష్టాలు, ...
ఉద్యానశోభ

వేసవిలో పంట పొలాల యాజమాన్యం..

మంచి దిగుబడులు సాధించాలoటే అందుకు కీలకపాత్ర పోషించేది పంట రకాలు, పంట యాజమాన్యం, అనుకూల వాతావరణ స్థితితో పాటు నేలలోని సారం కాగా ఖరీఫ్ మరియు రబీ పంట కాలాలలో వివిధ ...

Posts navigation