ఉద్యానశోభ
Precautions After Mango Planting: మామిడి మొక్కలు నాటిన తర్వాత రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
Precautions After Mango Planting: మన రాష్ట్రంలో మామిడి షుమారుగా 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతుంది. మామిడిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, ...