Lemon price
ఉద్యానశోభ

Tasks for Fruit Orchards: పండ్ల తోటల్లో చేపట్టవలసిన పనులు, సూచనలు.!

Tasks for Fruit Orchards: మామిడి పాదుల్లో కలుపు లేకుండా చేయాలి. ఆకు జల్లెడ గూడు కట్టు పురుగు కనిపిస్తే గూళ్ళను నాశనం చేసి క్వినాల్‌ ఫాస్‌ 2 మి.లీ. లీటరు ...
Monsoon Tomato Cultivation
ఉద్యానశోభ

Monsoon Tomato Cultivation: వానాకాలం (ఖరీఫ్‌) టమాటా సాగులో మెళకువలు

Monsoon Tomato Cultivation: నిత్యజీవితంలో రోజూ వాడే కూరగాయల్లో టమాటా ప్రధానమైనది. మన దేశంలో సుమారు 0.81 మిలియన్‌ హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు. తద్వారా సుమారు 20.57 మిలియన్‌ మెట్రిక్‌ ...
Plants Cultivation
ఉద్యానశోభ

Plants Cultivation: 10 ఎకరాల్లో 9 వేల రకాల మొక్కల పెంపకం.!

Plants Cultivation: రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, టమాట ఇలా ఏదో ఒక పంటను సాగు చేస్తారు. లేదంటే మామిడి, జామ, ద్రాక్ష, కొబ్బరి, బత్తాయి వంటి దీర్ఘకాల తోటలను ...
Karonda Cultivation
ఉద్యానశోభ

Karonda Cultivation: కాసుల వర్షం కురిపిస్తున్న వాక్కాయ సాగు.!

Karonda Cultivation: మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆశించిన అధిక దిగుబడులను ఒక్క ఆహార పంటల ద్వారా రైతులు వ్యవసాయంలో పొందలేకపోతున్నారు. కేవలం వ్యవసాయ పంటలు పండించటానికి వ్యవసాయ కూలీల సమస్య ...
Chilli Seedlings
ఉద్యానశోభ

Chilli Seedlings: మిర్చి నారు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Chilli Seedlings: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మిర్చి నర్సరీలు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. గత సంవత్సరం మిర్చి పంట అధిక ధర పలకడం తో రైతులు మిర్చి పంట వైపు ...
Custard Apple Farming
ఉద్యానశోభ

Custard Apple Farming: సీతాఫలాలు పండిస్తూ లక్షల్లో ఆదాయం.!

Custard Apple Farming: రుచిలో మధురం. ఆకారంలో ఆకర్షనీయమైన నోరూరించే ఆ ఫలాన్ని ఆస్వాదించాలంటే ఏడాదికి ఒక్కసారి మాత్రమే. అది శీతాకాలంలో తెలిసిందా. మన దేని గురించి మాట్లాడుకుంటున్నామో తెలిసిందా అదే ...
Chrysanthemum
ఉద్యానశోభ

Chrysanthemum Cultivation: చామంతి సాగులో మెళకువలు

Chrysanthemum Cultivation: తెలుగురాష్ట్రాలలో సాగు చేసే పూల పంటల్లో ముఖ్యమైనది చామంతి. ఈ పూలను వివిధ రకాల పూజా కార్యక్రమాలకు, పండుగలు, శుభకార్యాలలో అలంకరణలకు, దండలు, బొకేల తయారికీ మరియు కట్‌ ...
Balanagar Custard Apple
ఉద్యానశోభ

Rajanagar Sitaphal: అమృతాన్ని తలపించే .. రాజానగరం సీతాఫలం.!

Rajanagar Sitaphal: సీతాఫలం సీజన్ మొదలైంది. ఇప్పటికే మార్కెట్లో సీతాఫలాలు అందుబాటులోకి వచ్చేశాయి. మనిషి శరీరానికి అవసరమైన కీలక పోషకాలన్నీ ఈ పండులో ఉంటాయి. ఫలాల్లో రుచిలో సీతాఫలం ప్రత్యేకం. అందుకే ...
Drumstick Farming Techniques
ఉద్యానశోభ

Drumstick Farming: ప్రకృతి సేద్యం ద్వారా మునగ సాగు, ఆదాయం మెండు.!

Drumstick Farming: వ్యవసాయంలో రైతులు సాంప్రదాయ పంటలు అయినా వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, జొన్నను సాగు చేసుకుంటూ వచ్చారు. ఒకవైపు చీడపీడలు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్ర పరిస్ధితులను ...
Papaya Farming
ఉద్యానశోభ

Papaya Cultivation: రైతులకు కల్పతరువుగా మారిన బొప్పాయి సాగు.!

Papaya Cultivation: బొప్పాయి సాగు రైతులకు కల్పతరువుగా మారింది. అన్నదాతలు లాభాలు పంట చూస్తుండగా తింటున్న వారి ఆరోగ్యం బాగు పడుతుండటంతో బొప్పాయి సాగు అందరికీ అనుకూలంగా మారింది. ముఖ్యంగా తెగుళ్ల ...

Posts navigation