Rangpur Lime
ఉద్యానశోభ

Rangpur Lime Root Stock: చీని అంట్ల తయారీలో రంగపూరు వేరుమూలం ప్రాధాన్యత.!

Rangpur Lime Root Stock: ఆంధ్రప్రదేశ్లో చీని తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ...
Melons
ఉద్యానశోభ

Muskmelon and Watermelon: పుచ్చ, కర్బూజ పంటల్లో సస్యరక్షణ.!

Muskmelon and Watermelon: బ్యాక్టీరియా మచ్చతెగులు – ఆకులు , తీగలు, కాయలపై మచ్చలు కనిపిస్తాయి. వాతావరణంలో తేమ అధికంగా ఉంటే కాయపై జిగురు ఏర్పడి క్రమేణా ఈ జిగురు గట్టిపడుతుంది. ...
Mango Cultivation Techniques For Flower Stage
ఉద్యానశోభ

Mango Cultivation Techniques: మామిడి తోటలలో పూత, పిందె దశల్లో యాజమాన్యం.!

Mango Cultivation Techniques: మామిడి మన రాష్ట్రంలో పండించే పండ్ల తోటలో ముఖ్యమైనది. భారత దేశంలో మామిడి ఉత్పత్తిలో 20% వాటాను ఆంధ్రప్రదేశ్ కలిగి యున్నది. మన రాష్ట్రంలో సుమారు 3.63 ...
Paddy Crop
ఉద్యానశోభ

Precautions of Paddy Crop: అకాల వర్షాల సమయంలో వరి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు.!

Precautions of Paddy Crop: రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కురిసిన అకాల వర్షాలకు వివిధ దశల్లో ఉన్న వరి పంట దెబ్బతినడం జరిగింది. దాళ్వా నారు మడి దశలో ఉన్న వరి ...
Chillis
ఉద్యానశోభ

Mulching Technique in Chilli Crop: మల్చింగ్‌ పద్ధతిలో మిరపసాగు లాభదాయకం.!

Mulching Technique in Chilli Crop: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పండిరచే వాణిజ్యపంటలలో మిరప ముఖ్యమైన పంట. గుంటూరు, ప్రకాశం, కృష్ణ, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో ఈ మిరప పంటను అధిక ...
Marigold Farming
ఉద్యానశోభ

Flower Farming: సకాలంలో పూల ఉత్పత్తి ఎలా చెయ్యాలి.!

Flower Farming: రోజురోజుకు పూల వాడకం పెరుగుతోంది. కొత్త కొత్త రకాల పూలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎన్ని రకాల పూలు వచ్చినా. వాణిజ్యపరంగా సాగులో ఉండేవి మాత్రం పరిమిత సంఖ్యలోనే ఉంటున్నాయి. ...
Black Pepper
ఉద్యానశోభ

Black Pepper Cultivation: మిరియాల సాగులో మెలకువలు.!

Black Pepper Cultivation: మిరియాలు యొక్క బహువార్షిక తీగజాతికి చెందినది. ఎండిన మిరియా లను నల్ల అని, పై చర్మం తీసి ఎండబెట్టిన వాటిని తెల్లమిరి యాలు అంటారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖజిల్లాలో ...
Tomatoes
ఉద్యానశోభ

Tomato Products: టొమాటో ఆధారిత ఉత్పత్తుల తయారీ ఎలా చేస్తారు.!

Tomato Products: కూరగాయల్లో టొమాటో ప్రధాన మైనది. ఇది ఉపయోగించని వంట కాలు వచ్చు. టొమాటోలు ఎరుపు రంగును, పులుపు రుచిని కలిగి వంటకాలకు మంచిరంగును ఇస్తాయి. లైకోపిన్ అనే రసాయనిక ...
Dryland Agriculture
ఉద్యానశోభ

Dryland Agriculture: మెట్ట భూములను మెరుగుపరిస్తేనే లాభాలు..!

Dryland Agriculture: రసాయనాల వాడకం వల్ల నీటి వనరుల ఉన్న భూముల్లో దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ప్రతి సంవత్సరం సాగుభూమిలో 4 శాతం చౌడు భూములు గా మారుతున్నాయి. యంత్రీకరణ వల్ల ...
Pest in Vegetables
ఉద్యానశోభ

Pests in Vegetables: వేసవి కూరగాయ పంటలో తెగుళ్ల యాజమాన్యం.!

Pests in Vegetables: వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలు, నీటిఎద్దడి, పురుగులు, తెగుళ్ల సమ స్యలు కూరగాయల సాగుకు అవరోధంగా ఉంటాయి. కాని వీటిని అధిగ మించి సాగు చేయగలిగితే మంచి ...

Posts navigation