ఉద్యానశోభ
Camphor Banana: కొబ్బరిలో అంతర పంటగా కర్పూర రకం అరటి – రూ.18 లక్షల ఆదాయం
Camphor Banana: ఓ స్పూర్తి మనిషిని బుషిని చేస్తుంది. ఓ ప్రోత్సహం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. ఓ ప్రేరణ ఎందరికో మార్గదర్శకం ఆవుతుంది…కంప్యూటర్ వదిలి నాగలి పట్టాడు.. వ్యవసాయం దండగ కాదు ...