మత్స్య పరిశ్రమ
Mud Crab Farming: పీత పిల్లలను నీటిగుంటలలో పెంచుతున్నారా ఒక్కసారి వీటిని గమనించండి
Mud Crab Farming: మాంసాహారంగా పీతలను చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా వీటికి విదేశీ మార్కెట్లో మంచి గిరాకీ వుంది. అంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల తీరప్రాంతాలలో, వాణిజ్యస్థాయిలో పీతల పెంపకం ...