ఆంధ్రప్రదేశ్మత్స్య పరిశ్రమరైతులువార్తలువ్యవసాయ పంటలు

Minister Atchannaidu: పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు

3

Minister Atchannaidu: భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలో పంట నష్టాన్ని,పశు నష్టాన్ని అంచనా వేయడంతో పాటు జరగబోయే నష్టాల్ని నియంత్రించే చర్యలను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖల కాల్ సెంటర్లు ఏర్పాటుచేసి రైతులకు, మత్స్యకారులకు తగు సూచనలు చేయాలని అధికారులకు సూచించారు. పొలాల్లోని ముంపు నీటిని తొలగించడానికి ఏర్పాట్లు చేయాలి. అత్యవసర సేవల్లో ఇతర శాఖల అధికారులకు సహకారం అందించాలి. పశునష్టం జరుగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని, పశు వైద్య అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన మందులతో సిద్ధంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

Also Read:Thummala Nageswara Rao: ఈ రోజు నుంచి పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి : మార్క్ ఫెడ్ కు మంత్రి తుమ్మల ఆదేశాలు

Leave Your Comments

PJTSAU:సెప్టెంబర్ 3 న జయశంకర్ వర్సిటీ పదో వ్యవస్థాపక దినోత్సవం

Previous article

PJTSAU: జయశంకర్ వర్సిటీ పదో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

Next article

You may also like