పశుపోషణమన వ్యవసాయం

Diseases in Duck Rearing: బాతుల పెంపకంలో వచ్చు వ్యాధులు.!

2
Diseases in Duck Rearing
Diseases in Duck Rearing

Diseases in Duck Rearing: కోళ్ళ పెంపకం తరువాత బాతుల పెంపకం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.

Duck Plague:- ఇది వైరస్ ద్వారా వచ్చు వ్యాధి. ముఖ్యంగా ఈ వ్యాధి పెద్ద వాటిలో సంక్రమించును.

వ్యాధి లక్షణాలు:- రక్తస్రావాలు, చిన్న ప్రేగులు మరియు గిజార్డ్ లో రక్తం అధికంగా వుండును. వ్యాధి సోకిన చికిత్స లేదు.

నివారణ:-  8-12 వారాల మధ్య డక్ ప్లేగ్ ద్వారా టీకాలు వేయించాలి. పై టీకాలు నివారించవచ్చు.

చికిత్స:- ఈ వ్యాధికి చికిత్స లేదు. Secondary Infection నిర్మూలించుటకు antibiotics వాడాలి.

Duck viral Hepatitis:- ఈ వ్యాధి ముఖ్యంగా 2-3 వారాల లోపు వున్న Ducklingలకు సంక్రమించును. ఇది ముఖ్యంగా కాలేయంకు సంబంధించినది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ఈ వ్యాధి రాకుండా. నివారణ చర్యలు చేపట్టాలి. ఈ నివారణకు గానూ Immunised attenuated strain of virus తో తయారు చేయబడిన టీకాను గ్రుడ్లు ఉత్పాదన ప్రారంభమనగా ముందు వ్రాయాలి. ఒక రోజు Duckling కు కూడా వ్యాధి నిరోధకకు గానూ టీకాలు వేయవచ్చు. ఈ వ్యాధి మన దేశంలో ఇంత వరకు కనబడలేదు.

Diseases in Duck Rearing

Diseases in Duck Rearing

Also Read: Mastitis Disease in Cows: పశువులలో పొదుగు వాపు వ్యాధి ఎలా వస్తుంది.!

Duck cholera:- ఇది చాలా భయంకరమైన సాంక్రమిక వ్యాధి, ఈ వ్యాధి పాస్ట్రెల్లా మాల్టాసిరా” అనే సూక్ష్మజీవి వల్ల 4 వారాల వయస్సు వున్న వాటిలో సంక్రమించును.

లక్షణాలు:- ఆకలి మందగించుట,అధిక శరీరం ఉష్ణోగ్రత, అప్పి మరియు విరోచనాలు,ఆకస్మిక మరణాలు సంభవించును.హృదయ కోష సమస్యలు కీళ్ళ వాపులు Pin point haemorraghes, రక్త స్థానాలు చర్మం క్రింద మరియు ఇతర లోపలి అవయవాలపైన సంభవించును. కాలేయం మరియు ప్లీహాం ఉబ్బి ఉండును.

నివారణ చర్యలు:- 4 వారాల వయస్సు వున్నప్పుడు డక్ కొలరా టీకాను వేయాలి మరియు 8 వారాల వయస్సు ఉన్నప్పుడు తిరిగి చేయాలి.

చికిత్స:- Enrocin 30 ml

Sulphamethazone (33.1%) in 5 litres of Drinking water or 30-60ml Sulpha quinalexin in Drinking water for seven days.

పైన కరబచిన మందులు పశు వైద్యుని సలహా పై మరియు కంపెనీ సూచనల మేరకు వాడాలి.

Botulism:- ఈ వ్యాధి కుల్చిపోయిన మాంసంలో వున్న సూక్ష్మజీవుల ద్వారా సంక్రమిస్తుంది.

నివారణ:- కుళ్ళిపోయిన మాంసంను తినకుండా నివారించాలి.

చికిత్స:- ఎప్సమ్ సాల్ట్ త్రాగు నీటి ద్వారా అందివ్వాలి.

Also Read: Raising Ducks: అదనపు ఆదాయం పొందే బాతుల పెంపకం

Also Read: Duck Farming: ఇండియాలో డక్ ఫార్మింగ్ కి ఎందుకంత డిమాండ్?

Also Read: Duck Farming: బాతు గుడ్లతో ఆదాయం

Also Read: Duck plague vaccine: బాతుల ప్లేగు వ్యాధికి వ్యాక్సిన్‌ సిద్ధం

Also Read: Duck laying: బాతులు గుడ్డు పెట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Leave Your Comments

Mastitis Disease in Cows: పశువులలో పొదుగు వాపు వ్యాధి ఎలా వస్తుంది.!

Previous article

Tulasi Cultivation: తులసి సాగులో మెళుకువలు.!

Next article

You may also like