పాలవెల్లువ

Importance of Quality Milk Production: పరిశుభ్రమైన పాల ఉత్పత్తి లో మెళుకువలు.!

0
Quality milk
Quality milk

Importance of Quality milk production:  పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్న పాడిపశువు పొదుగు నుంచి నిర్దేశించిన వినియో ‘పరిశుభ్రతా ప్రమాణాలను పాటిస్తూ పూర్తిగా పిండిన ద్రవాన్ని పాలుగా పేర్కొనవచ్చు. అయితే పశువు ఈనిన వారం రోజుల తర్వాత తీసినవే పాలుగా పరిగణించబడతాయి. ముర్రుపాలకు, పాలకు జీవ రసాయనకంగానే గాక భౌతికంగా కూడా చాలా తేడాలున్నాయి. ముర్రుపాలు కలిసిన క్యానులలోని పాలన్నీ త్వరగా విరిగిపోయే ముప్పు ఉంటుంది. పశువుల చెల్లించి నుంచే గాక పాలు పిండే వ్యక్తులు, వాడిన పాత్రలు, పరికరాల ద్వారా అనేక సేకరిస్తు వ్యాధిక్రిములు పాలలో ప్రవేశించి అందులో లభించే శ్రేష్టమైన మాంసకృత్తులు, ఎక్కువ విటమిన్లు, ఖనిజాల వంటి పోషకాల వల్ల వేగంగా వృద్ధిచెంది వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

Importance of Quality milk production

Importance of Quality milk production

పైగా పాలను త్వరగా రోగగ్రస్త పులియజేసి, విరుగగొట్టి తర్వాత తక్కువ సమయంలోనే స్థాయిత 33 మురిగిపోయేటట్లు చేస్తాయి. పాలు పులియకపోయినప్పటికీ పిండిన తర్వాత వేలాది క్రమక్రమంగా గంట గంటకు సహజమైన సువాసన, రుచి, నాణ్యతలను ప్రమాదం కోల్పోతూ ఉంటాయి. క్షయ, బ్రూసెల్లోసిస్, న్యూమోనియా, మెదడువాపు, ახ గర్భవాతం, కామెర్లు, అతిసారం వంటి అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్, అటువ పంగస్ వ్యాధి క్రిములు పాల ద్వారా మనుషులకు సంక్రమించి ప్రాణహాని రసాయ కలిగించే ముప్పు కూడా ఉంది. పాలకు సమీపం నుంచి ఎటువంటి వాసనలైనా త్వరగా పీల్చుకొనే స్వభావం ఎక్కువగా ఉంటుంది గనుక పాకల్లోని పశువుల వ్యర్థాలు, రవాణాలో పక్కనే ఉండే ఘాటైన పదార్థాలు, వంటశాలలో వెల్లుల్లి, ఉల్లి, ఇతర మసాలా దినుసుల వాసనలను పీల్చుకొని వృద్ధి పాలు సహజ వాసనకు దూరమవుతాయి.

ఒకప్పుడు మనం పెరట్లో పిండిన పాలను కొన్ని నిమిషాల్లోనే కాసి పులియ వినియోగించుకోవటం వల్ల అశుభ్రమైన పాలవల్ల వచ్చే సమస్యలు ఒక పట్ల ఇంటికి లేదా స్థానిక వినియోగదారులకు మాత్రమే పరిమితం అయ్యేవి. పాలు ఖచ్చి శుభ్రత పట్ల ఎక్కువ శ్రద్ధ చూపితే పచ్చిపాలను కూడా పొరుగు పట్టణాలకు వచ్చి దే. మంచి నాణ్యతతో తరలించి ఎక్కువ ధరలు పొందే అవకాశాలుంటాయి కేంద్రా 5 పైగా ఇప్పుడు అనేక డెయిరీలు కిలో వెన్నకు 700 రూపాయలకు పైగా ధర పాలను – చెల్లించి పొరుగు జిల్లాల్లోనే గాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పాలను స్వల్పం ఒక సేకరిస్తున్నాయి. దీనివల్ల అధిక ఆదాయాలు పొందాలంటే పరిశుభ్రత పట్ల తరలిం – ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం చాలా ఉంది.

Also Read: Milk Importance: మానవ ఆహారంలో పాలు మరియు పాల పదార్దాల యొక్క ఆవశ్యకత.!

ఇప్పుడు ఒక గ్రామీణ కమతంలోని ఒక క్షయరోగగ్రస్త పశువు లేదా పొడి రోగగ్రస్త పాలుపిండే వ్యక్తి వల్ల కలుషితమైన పాలు గ్రామస్థాయి, జిల్లా వాటి ‘నే స్థాయిల్ని దాటి రాష్ట్ర- జాతీయ స్థాయిలో పంపిణీ జరిగే పాలలో ప్రవేశించి పాలు త వేలాది మంది పాల వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే బను ప్రమాదముంది. అటువంటి పాలతో కలిసిన లక్షల లీటర్ల పాలు సైతం ఉంచే పాలకు “పు త్వరగా నాణ్యతను కోల్పోయి పాల వ్యాపార సంస్థలు నష్టపోవటం ఎస్. అటువంటి నష్టాలను నివారించడానికి పాలలో కృత్రిమమైన హానికర యాని రసాయనాలను కలిపే చట్టవ్యతిరేకతకు పాల్పడటం కూడా జరగవచ్చు.

 Quality milk

Quality milk

పరిశుభ్రమైన పాలు: పరిశుభ్రమైన పాలలో ఎటువంటి రక్తపు చారికలు, కుదపలు, వెంట్రుకల మెరుగు న్నారు. క్రిమికీటకాలు, అన్య పదార్థాలు ఉండకుండా, స్వచ్ఛమైన సువాసన కలిగి గే పరిసరా పాలైతే స్వచ్ఛమైన తెలుపు, ఆవు పాలైతే స్వల్ప పసుపు రంగుతో ఉండాలి నిర్మూలి రసాయనాలు కలిసిన పాలు మాత్రమే సాధారణ ఉష్ణోగ్రత స్థితిలో 5. ఎవ గంటకు మించి ఉంటాయనే వాస్తవాన్ని వినియోగదారులు కూడా గ్రహించాలి ఇంటికి చేరిన పాలను ఆలస్యం చేయకుండా వెంటనే కాచుకో యోగి చాలా మంచిది. అయితే టెట్రాప్యాకింగ్లో ఉన్న పాలు మాత్ర కొన్నినెలల వరకు సాధారణ ఉష్ణోగ్రతలలో నిల్వ ఉంటాయి.

నాణ్యత: ప్రస్తుతం ప్రపంచంలోనే మనదేశం పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. మన పాలు -పాల ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ క్రమక్రమంగా పెరుగుతోంది. మన ఉత్పత్తుల నాణ్యత పూర్తిగా యంత్రాలతో పాలు పిండే ఆధునిక విదేశీ డెయిరీలలోని పాల నాణ్యతకు దీటుగా ఉండనందున కొన్ని దేశాలు లోగడ మన గ్రామీణ పాడి కమతాలలో చేతులతో పాలు పిండుతున్నారనే నెపంతో దిగుమతులకు కొంతకాలం అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Milking Methods in Dairy Cattle: పాడి పశువులలో పాలు పిండు పద్ధతులు

Also Watch:

Leave Your Comments

Benefits of Saraswati Leaves: సరస్వతి ఆకులతో ఎన్నో ఉపయోగాలు..!

Previous article

Green Manures : పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెరుగుదల.!

Next article

You may also like