నేలల పరిరక్షణమన వ్యవసాయం

Barren Vegetation: వివిధ రకాల బంజరు భూములలో అనువైన వృక్షాల పెంపకం.!

0
Barren Vegetation
Barren Vegetation

Barren Vegetation: ఇసుక తిన్నెలతో కూడిన ప్రదేశాలను పశ్చిమ రాజస్థాన్, హరిమానా ప్రాంతాలలో చూడవచ్చు. సౌండ్ డ్యూన్స్ హ్యూమస్ మరియు తేమ యొక్క లోపాలను గమనిస్తాము. ఇక్కడ సంవత్సరీక వర్షపాతం 150-2500 మి.మీ., ఉష్ణోగ్రత 490 సెం.టీ.గ్రే, గాలి వేగము కూడ అధికంగా ఉంటుంది. ఇట్టి ప్రదేశాలలో గాలి నిరోధకాలను (Shelter bells) పెంచడము మంచిది. ఇవి గాలి వేగాన్ని తగ్గిస్తాయి. ఉదా: అకేషియా నిలోటికా, జుజిపస్ మొదలగునవి.

Barren Vegetation

Barren Vegetation

Also Read: Protection of Agricultural Land from Elephant Attacks: రైతన్న ఫీుంకారం – గజరాజు అంగీకారం.!

పెలైన్ మరియు ఆల్కలైన్ వేలలు (Saline and Alkaline Soils): ఈ రకమైన భూములు, దేశం యొక్క ఆర్ధ్ర మరియు ఉప ఆర్ద్ర ప్రాంతాలలో చూడవచ్చును. లవణ గాఢత ఎక్కువగా ఉండుట వలన తేమ లోపిస్తుంది, గాలి ప్రసరణ సరిగ్గా జరుగదు, PH ఎక్కువగా ఉంటుంది మరియు యొక్క పెరుగుదలను Na వంటి మూలకాలు నిషేదిస్తాయి. ఈ నేలలో లవణీయతను చట్టుకునే మొక్కలను పెంచాలి.
ఉదా: అకేషియా నిలోటికా, పోసాపిస్ ఆజాదరక్ష ఇండికా, బ్యూటియా మోనోశ్చారా.. పొంగామియ పిన్నెటా, ఎలియాన్స్ ఎక్సెలా

ర్యానైన్ లాండ్స్ (Ravine Lands): ర్యావైన్ అనగా చిన్న చిన్న కాలువల సమూహము మొత్తం భూభాగము చాల గల్లీలుగా ఏర్పడుతు,ది. ఈ రకమైన నేలలు ఉత్తర ప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని నది ముఖ ద్వారాల వద్ద కనిపిస్తాయి.
ఉదా: యూకలిప్టస్, డాల్ఫర్జియా సిస్సూ, డెండ్రోక్యాలమస్ స్ట్రిక్టస్, అకేషియా నిలోటికా, ప్రోసోపిస్ జ్యూలిఫ్లోరా

లాటరైటిక్ నేలలు (Lateritic Soils): ఈ రకమైన నేలలు ఇండియాలో ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలో కనపడతాయి. తక్కువ సారవంతత, తేమ లోపం వలన మొక్కలు సరిగ్గా పెరగవు.
ఉదా: వెస్ట్ బెంగాల్లోని ల్యాటరైటిక్ నేలలో పెంచిన టెక్టోనా గ్రాండిస్ మంచి ఫలితాలను ఇచ్చింది. ఇతర వృక్షజాతులైనటువంటి అగేవ్ సిసలేనా, అగేవ్ కాన్స్ట్యులా, యూకలిప్టస్, గ్రివీలియా రొబస్టా, అనకార్డియం

కోస్టల్ సీ స్యాండ్స్ (Coastal Sea Sands): ఈ రకమైన నేలలు ఇండియాలోని ఉత్తర మరియు పశ్చిమ తీర ప్రాంతాలలో కనిపిస్తాయి. నేలలు క్షార స్వభావాన్ని కలిగియుంటాయి. పోషక పదార్థాలు తక్కువగాను, నీటిని నిలువ వుంచుకునే సామర్థ్యం తక్కువగా
ఉదా: కాజ్యురినా ఈక్విబిటిఫోలియా, అవిసీనియ అఫిసినాలిస్’ యూకలిప్టస్

జై రాక్ మరియు ముడమ్మి ఏరియాన్ (Dry Rocky and Marrumy areas): ఈ నేలలు సమస్యాత్మకమైన నేలలు, వీటిని స్కెలిటల్ నేలలు అని కూడా అంటారు. ఈ రకమైన నేలలు -అత్యధిక మరియు అత్యల్పమైన వర్షపాతముగల ప్రాంతాలలో అగుపడును.
ఉదా: తక్కువ వర్షపాతం గల ప్రదేశాలలో యూకలిప్టస్ టెరిటియోకార్నిస్ – D. Strictus, A. excelsa, Hard wickia binnata

అత్యధిక వర్షపాతం గల ప్రదేశాలలో-యూకలిప్టస్, అకేషియా నీటి ముంపుతో ఉండే నేలలను Wet Lands అని అంటారు. ఈ రకమైన నేలలు అత్యధిక వర్షపాతం గల పచ్చిక బయళ్ళు (Grass Lands):దేశంలో పలు ప్రాంతాలలో ఈ పచ్చిక బయళ్ళు అగుపడతాయి. ఇవి దట్టముగా పెరుగుట వలన చెట్ల పెరుగుదలకు ఆటంకముగా ఉంటాయి. ఇంపరేటా, సింబొపోగన్, సకారన్స్ మొదలగు గడ్డి జాతి మొక్కల వేళ్ళు లోతుగా నాటుకోబడుట వలన, దున్నుట ద్వార కూడ వాటిని తొలగించలేము.

Also Read: Soils in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ నేలల లక్షణాలు, యాజమాన్య పద్ధతులు.!

Leave Your Comments

Minister Nirajan Reddy: యాసంగి పత్తి సాగు ఎంతో బాగు.!

Previous article

Asiatic Class Hens: అధిక మాంసం ఇచ్చే ఎసియాటిక్ తరగతి కోళ్ళ రకాలు మరియు లక్షణాలు.!

Next article

You may also like