పశుపోషణమన వ్యవసాయం

Quail Bird Farming: కౌజు పిట్టల పెంపకం వలన కలిగే లాభాలు

1

Quail Bird Farming: కోడి, టర్కీ లేదా బాతుల పెంపకం వ్యాపారం వంటి ఇతర వ్యవసాయ వెంచర్‌ల వలె పిట్టల పెంపకం చాలా లాభదాయకం. పిట్టల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి దాదాపు అన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పిట్ట మాంసం మరియు గుడ్లు డయాబెటిక్ పేషెంట్‌కు చాలా రుచికరమైనవి మరియు పోషకమైనవి. ఇతర పౌల్ట్రీ గుడ్ల కంటే పిట్ట గుడ్లు చాలా పోషకమైనవి.

Quail Birds

Quail Birds

Also Read: తెలంగాణాలో అన్నదాతల ఆత్మఘోష

లాభాలు

    • అతి తక్కువ స్ధలం కావాలి
    • తక్కువ పెట్టుబడి సరిపోతుంది.
    • కౌజు పక్షులు వేరే పక్షుల కంటే బలిష్టమైన పక్షులు.
    • తక్కువ వయసులోనే అమ్మకానికి పెట్టవచ్చు. అంటే 5 వారాల వయసులోనే
    • త్వరగా ఎదుగుతాయి . ఆరు నుండి ఏడు వారాల వయసులోనే గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి.
    • అధిక సంఖ్యలో గుడ్లు పెడతాయి – సంవత్సరానికి 280 గుడ్లు.
    • కోడిపిల్ల మాంసం కంటే కూడ కౌజు పిట్ట మాంసం రుచిగా ఉంటుంది. అంతేకాక కొవ్వు పరిమాణం కూడ తక్కువగా ఉంటుంది. పిల్లలలో ఈ మాంసం, శరీర మరియు మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది.
    • పోషకపరంగా చూస్తే, కౌజు గుడ్లు, కోడి గుడ్లతో సమానంగా బలవర్ధకమైనవి. అంతేకాకుండా కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది.
    • గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, కౌజు పిట్ట మాంసం మరియు గుడ్లు ఒక పౌష్టికాహారం

Also Read: యువతరం … ఆధునిక సేద్యం

Leave Your Comments

Dal Mill: ఇంటి పట్టునే పప్పుల మిల్లు

Previous article

Soya Bean Cultivation: సోయాబీన్ పంట విత్తనోత్పత్తి లో మెళుకువలు

Next article

You may also like