పశుపోషణమన వ్యవసాయం

Livestock farming: పశువుల పెంపకంలో మెళుకువలు

1

గేదెల పోషణ: గేదెలతో కానీ, ఆవులలో కానీ ప్రతి లీటరు పల ఉత్పత్తికి అయ్యే ఖర్చులో 60 -70 శాతం మేత, ధనల మీద ఖర్చు చేయబడుతుంది. కొన్ని మేళ కువలు పాటించుట వలన పది గేదెలకు ఇచ్చే మేత, దాణా ఖర్చు తగ్గించుకోవచ్చును. తాధ్వర తక్కువ ఖర్చుతో పల ఉత్పత్తి చేసుకుని, ఎక్కువ లాభాలు ఆర్జించుకొనవచ్చును.

పాడి పశువులకు ఆహారము ముఖ్యం:

  1. పశువు బరువు పాల్పోకుండా, ఆరోగ్యాంగా జీవించుట కొరకు,
  2. పాల ఉత్పత్తి కొరకు, కావలసిన పోషక పదార్ధములను పాడి పశువు శరీర బరువును బట్టి పాల ఉత్పత్తిని బట్టి నిర్మయిస్తారు.  ఉదాహరణకు 500 కి.గ్రా. బరువు వున్నా గేదెకు 12 .5 కి.గ్రా. తేమలేని ఆహార పదార్ధములు, 280 గ్రాముల జీర్ణమగు మాంసపుకృత్తులు, 4 .55 కి.గ్రా. జీర్ణమగు శక్తినిచ్చే పదార్ధములు రోజుకు ఇవ్వాలి.

Livestock feeding పాల ఉత్పత్తికి కావాల్సిన పోషక పదార్ధములు, పాల దిగుబడి రోజుకు, పాలలో వెన్న శాతము మీద ఆధారపడి ఉంటుంది. పశువుకు కావాల్సిన జీర్ణమగు మాంసకృత్తులు, జీర్ణమగు శక్తినిచ్చే పదార్ధము , పశుగ్రాసములు, దాణా మిశ్రమము ధ్వారా లభించును. పత్తిగింజల చెక్క పొయాచిక్కుడు గింజల చెక్క, కొబ్బరి పిండి, పాడి పశువుల ఆహారములో వాడిన ఎక్కడ పాలలో వెన్న శాతము పెరుగుతుంది. పాలలో గట్టిగా వుండే వెన్న ఉత్పత్తి అవుతుంది. పసరుతో వున్నా గడ్డి మొత్తగా పొడి చేసిన దాణా మిశ్రమము, వేడి చేసిన లేక వండిన ఆహారము, రేషనులో దాణా శాతము ఎక్కువ, పశు గ్రాసము శాతము తక్కువగా వున్నా ఆహారమును ఇచ్చిన ఎడల గేదె, ఆవు పాలలో వెన్న శాతము తగ్గుతుంది. పాల దిగుబడి మాత్రము తగ్గదు.

Buffalo feeding గేదెలు ఈనిన తరువాత సుమారు 5 -6 వారములలో ఉన్నత స్థాయి పాల ఉత్పత్తికి చేరుకుంటాయి. ఈ సమయములో పాడి పశువుకు మంచి ఆహారము ఇచ్చి, శ్రద్ధగా యాజమాన్య పద్ధతులు పాటించుట వలన ఈ ఉన్నత స్థాయి పాల ఉత్పత్తి పడిపోకుండా చూడాలి. అలా చేయుట వలన పాడి పశువు ఈత కాలము (305 రోజులు ) లో ఎక్కువ పలు యిచ్చి రైతులు అధిక లాభము పొందుటకు వీలుపడుతుంది.

కొద్ది రోజులు (10-15 రోజులు ) తర్వాత పాల దిగుబడి క్రమేణా ప్రతి నెల 4-6 శాతము చొప్పున తగ్గుతుంది. అయితే నెలకు 4 -6 శాతము కన్నా ఎక్కువ పాల ఉత్పత్తి పడిపోకుండా చూడాలి. వివిధ పరిస్థితులలో పాడి గేదెలను పోషించుట, పోషణకయ్యే రోజు వారి ఖర్చు ఈ క్రింద విధంగా ఉంటుంది. ఒక గేదె 500 కి.గ్రా. బరువు కలిగి, రోజుకు 6 లీటర్ల పాలు 7 శాతం వెన్నతో ఇచ్చిన ఎడల ఈ క్రింది విధంగా మేపవలెను.

 

Leave Your Comments

Equipments for application of pesticides: పురుగుమందుల వాడకంలో ఉపయోగించే పరికరాలు

Previous article

Freshwater fish culture: మంచినీటి చేప జాతుల ఎంపికలో మెళుకువలు

Next article

You may also like