వ్యవసాయ వాణిజ్యం
Desert Vegetable Farming: ఎడారిలో కూరగాయల సాగుకి 5 లక్షల లాభాలు ఎలా.!?
Desert Vegetable Farming: ఎడారిలో పంటలు పాండవు అని అందరూ అనుకుంటారు. కాని రాజస్థాన్ రైతు సత్యనారాయణ ఎడారిలో కూడా వ్యవసాయం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. మనకి రాజస్థాన్ అన్నగానే ...