మన వ్యవసాయం
Sugarcane Byproducts: చెఱకు ఫ్యాక్టరీ వ్యర్థాలతో ప్రయోజనాలెన్నో
Sugarcane Byproducts: ఆంధ్రప్రదేశ్‌లో చెఱకు పంటను షుమారు 6.0 లక్షల ఎకరాల విస్తీర్ణములో సాగుచేసి, 202 లక్షల టన్నుల చెఱకు ఉత్పత్తి చేస్తున్నాము. చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, ...