మన వ్యవసాయం
Agriculture Drones: అన్నదాతకు అండగా అగ్రిబోట్ డ్రోన్స్
Agriculture Drones: మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శ్రమ, సమయం అదా చేసేందుకు అనేక సాంకేతిక పరికరాలు ప్రస్తుత రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు సంబంధిత సంస్థలు. వ్యవసాయ ...