Drumstick Powder(Munagaku Powder): మునగాకును కొమ్మలతో సహా సేకరించి, మంచి నీటితో శుభ్రం చేసి నీడలో అరబెట్టాలి. ఎండలో అరబేడితే కొన్ని పోషకాలు విటమిన్ లు నశిoచిపోతాయి. 4-6 రోజుల్లో ఇవి ఎండిపోతాయి.10కిలోల తాజా ఆకులనుంచి ఒక కిలో ఎండిపోయిన పొడి వస్తుంది. తయారు చేసిన పోడిని ఓవన్లలో 50డి. సె. గ్రే. వద్ద ఉంచి అందులో తేమను తగ్గించాలి. దేన్నీ గాలి చొరని డబ్బాల్లో పోసి వేడి, వెలుతురు, తేమ లేని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి. 6-12 నేలాల వరకు ఈ పోడిని నిల్వ చేసుకోవచ్చు. తాజామునగాకుల్లో కన్నా పోడిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
ఈ పోడిని చపాతీలు, ఇడ్లీ, దోస, సపుల్లో, సలాడ్లలో కలిపి తీసుకోవచ్చు. దీనితో ఒకరాకమైయినా టీ కూడా తయారు చేస్తారు. ఔషదంగా పని చేస్తుంది. పోషకలోపాలతో బాధపడుతున్న చిన్న పిల్లలకు మంచిది. రక్తహీనత తగ్గిచడం లో, బాలింతలు పాలు ఎక్కువగా రావడానికి ఇస్తారు. ఇళ్లలో ఈ పొడి తయారు చేసి వాడుకోవచ్చు. రోజుకు 1-2 చెంచాలు పొడి తీసుకోవచ్చు. మార్కెట్లో పొడి గా గోళీలా రూపంలో లభిస్తుంది. ఒక గ్రాము మునగాకు పొడిలో పాల కూర కన్నా 25రేట్లు ఎక్కువ ఇనుము,3రేట్లు అధిక విటమిన్ ఇ ఉంటుంది. అలాగే అరటి పండులో కన్నా 15 రేట్లు పొటషియం , పాలలో కన్నా 12 రేట్లు కాలిష్యం, క్యారెట్ లో కన్నా 10 రేట్లు విటమిన్ A గుడ్లలో కన్నా 9రేట్లు మాంసకృత్తులు, బత్తాయిలో కన్నా 7 రేట్లు విటమిన్ సి అధికంగా ఉంటాయి.
Also Read: Drumstick Farming: మునగ పంటలో సమగ్ర యజమాన్య పద్ధతులు.!
ఆహార పదార్థలల్లో కల్తీ: నిత్యావసర వస్తువులుకల్తీలవల్ల ఆరోగ్య, ఆర్థికపరంగావినియోగదారులుదోపిడీకిగురిఅవుతున్నారు. కొన్నిచిన్నచిన్నపరీక్షలోవీటిలోకల్తీనిగుర్తిoచవచ్చు. ఉదా : పాలలోనీళ్ళు, డైటర్జెంట్పొడి, పిండిపదర్థలుకలుపుతూఉంటారు.కొన్నిపాలచుక్కలను పాలిష్చేసినవర్టికల్సూరపేస్పై కల్తీలేనిపాలుకొద్దిగాజారితెల్లటిమచ్చమిగులుతుంది. కల్తీపాలుఅయితేవేగంగాకిందకుజారితెల్లటిమచ్చఉండదు. పంచదారలోచెక్పౌడర్కలుపుతుంటారు. నీటిలోపంచదారవేస్తెఅందులోనిచాక్పౌడర్నీటిఅడుగుకుచేరుతుంది. ఆయాస్కాతన్నివాడితేటీపొడిలోనిఇనుపరజను అతుక్కoటుంది. కాఫీపొడి తెలి, చికోరి రంగు వదులుతు నీటి అడుగుకు చేరుతుంది.
తేనెను బెల్లం / చెక్కెర ద్రావణం తో కల్తీ చేస్తారు.ఈ కల్తీ తేనెలో దూదిని ముంచిన దుది బాగా మండుతుంది.మిరప పొడిలో ఇటుక పొడి, రంపపు పొట్టు, లేడ్ క్రొమైడ్ లు కాలుపుతరు.గ్లాస్ నీటిలో ఈ మిరప పొడి వేస్తె ఇటుక పొడి వేగంగా నీటి అడుగుకు చేరుతుంది. కొబ్బరినూనెలో మినరల్ ఆయిల్ కలిపితే ఫ్రీజింగ్ టెంపరేచర్ వద్ద గడ్డ కట్టదు. అలాగే కంది పప్పులో కేసరి పప్పు, మిరియాల్లో బొప్పాయి గింజలు, అవాలలో బ్రహ్మజెముడు గింజలు కలిపి కల్తీ చే స్తారు.
Also Read: మునగలో విశిష్టత.!