ఆరోగ్యం / జీవన విధానం
పప్పు దినుసుల ప్రయోజనాలు..
నోటికి రుచినే కాదు, పొట్టకు పోషకాలు అందించడంలోనూ పప్పులదే పైచేయి. రోజువారీ ఆహారంలో పప్పును తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పప్పులో ప్రోటీన్లు, అధికంగా ఉంటాయి. ఓ కప్పు ఉడకబెట్టిన పప్పులో ...