ఆరోగ్యం / జీవన విధానం

ఉలవలు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

ఉలవల్లో ఎన్నో పోషకాలున్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బోలెడు ప్రయోజనాల్ని ఇస్తాయి. ఉలవల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ లతో పాటు బోలెడంత పీచు పదార్థం లభిస్తుంది. ...
ఆరోగ్యం / జీవన విధానం

రావిచెట్టు బెరడుతో శ్వాస సమస్యలను అరికట్టవచ్చు..

రావిచెట్టు అనే వృక్షం భారతదేశంలో పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది ఆక్సిజన్ ను విడుదల చేయడమే కాకుండా చాలా ముఖ్యమైన ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు, మలబద్ధకం ...
ఆరోగ్యం / జీవన విధానం

COVID – 19 సందేహాలు, సమాధానాలు, జాగ్రత్తలు..

అన్ని వ్యాధులకు కారణం రోగనిరోధక శక్తి తక్కువగా వుండటమే ఒక కారణం. రోగనిరోధక శక్తి పెంచుకోవలంటే మనం తీసుకొనే ఆహారంలో విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు కలిగి వుండాలి.   ...
ఆరోగ్యం / జీవన విధానం

తులసి ఆకులు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

మనందరికీ తెలిసిన తులసి మొక్క. తులసి జాతుల 35 రకాలు ఉన్నాయి. ఎక్కువమంది భారతీయ కుటుంబాలలో ఔషధ, మత, ఆధ్యాత్మిక మరియు సౌందర్య విలువల కారణంగా తులసి ప్లాంట్ వారి ఇళ్లలో ...
ఆరోగ్యం / జీవన విధానం

మెంతులతో కలిగే ప్రయోజనాలు..

ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, ...
ఆరోగ్యం / జీవన విధానం

దాల్చిన చెక్క తినడం వలన కలిగే ప్రయోజనాలు..

మన వంటింటి మసాలలో కనిపించేటట్టువంటి వాటిలో దాల్చిన చెక్క ఒకటి. అన్ని మసాలా దినుసులలో కల్ల దాల్చిన చెక్కకు ప్రత్యేకమైనవి. ఈ దాల్చిన చెక్కను మనం వంటలలో తగినంత రుచిని సువాసనను ...
ఆరోగ్యం / జీవన విధానం

వంట నూనెల్లో ఏది మంచి నూనె..

ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం ఈ రెండు విషయాల చుట్టూనే ఇప్పుడు మనిషి జీవితం నడుస్తోంది. ఆరోగ్యకరమైనదే తింటున్నామా? ఏది తింటే మంచిది? ఇంతకంటే మంచివి ఇంకేం తినొచ్చు.. ఇట్లాంటి ప్రశ్నలే ...
ఆరోగ్యం / జీవన విధానం

రోగనిరోధక శక్తి.. ఆక్సిజన్ స్థాయి కాపాడుకుందాం?

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆక్సిజన్ మన శరీర కణాల్లో శక్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే ...
ఆరోగ్యం / జీవన విధానం

వ్యాధినిరోధక శక్తిని పెంచే పానీయాలు..

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తోంది. గతంలో కంటే ఈసారి పాజిటివిటీ రేటు అధికంగా ఉండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఇన్ఫెక్షన్ రాకుండా ...
ఆరోగ్యం / జీవన విధానం

విటమిన్ “సి” ఉన్న ఆహారం తినడం వలన కలిగే ప్రయోజనాలు..

ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది. ఈ కరోనా సమయంలో ‘సి” విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచి కరోనా బారిన పడకుండా కాపాడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయాన్నే ...

Posts navigation