ఆరోగ్యం / జీవన విధానం
Aliv seeds benefits: అలీవ్ గింజలతో ప్రయోజనాలు బోలెడు
Aliv అలివ్ గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మరియు మలబద్ధకం, ఉబ్బరం మరియు అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలకు చికిత్స చేస్తుంది. తల్లయ్యాక ప్రతి మహిళలోనూ శారీరక మార్పులు సహజమే. ...