ఆరోగ్యం / జీవన విధానం
Lauki Health Benefits: బరువు, గుండె సమస్యలను తగ్గించడంలో సొర పాత్ర
Lauki Health Benefits: సొరకాయను ప్రధానంగా వేసవిలో వినియోగిస్తారు. ఈ కూరగాయలలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ ...