ఆరోగ్యం / జీవన విధానం
Hypertension Prevention: అధిక రక్తపోటును అదుపులో ఉంచండిలా.!
Hypertension Prevention: ఇప్పుడున్న ఉరుకుపరుగుల కాలంలో 40 సంవత్సరాలు దాటితే చాలు ప్రతి ఒక్కరూ అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. అసాధారణంగా అధిక రక్తపోటు మరియు అధిక మానసిక ఒత్తిడి యొక్క ...