ఆరోగ్యం / జీవన విధానం

మెగ్నీషియంతో నిద్రలేమి సమస్య దూరం.. 

0

మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. మన శరీరంలో మెగ్నీషియం లోపిస్తే వచ్చే సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. మెగ్నీషియం మన శరీరంలో కండరాలునాడుల పనితీరుకు ఉపయోగపడుతుంది. మెగ్నీషియం లోపిస్తే రాత్రిపూట నిద్రలో కాలి పిక్కలు పట్టేస్తాయి. దాంతోపాటు నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు నిత్యం మెగ్నీషియం వున్న ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.  

నిత్యం మగవారికైతే 400 నుంచి 430 మిల్లీ గ్రాముల మెగ్నీషియం అవసరం. అదే స్త్రీలకు నిత్యం 310 నుంచి 320 మిల్లీ గ్రాముల మెగ్నీషియం చాలు. ఈ క్రమంలో మనం తృణధాన్యాలుపాలుపెరుగుఆకుపచ్చని కూరగాయలుపప్పు దినుసులునట్స్ నిత్యం తినడం వల్ల మెగ్నీషియం లభిస్తుంది. దాంతో నిద్రలేమితోపాటు పలు ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి. కనుక నిద్రలేమి ఉన్నవారు మెగ్నీషియం ఉన్న ఆహారాలను రోజూ తినాల్సిందే.. 

Leave Your Comments

వేసవిలో పశువుల ఆహార నిర్వహణ..

Previous article

కాశ్మీర్ లో తులిప్ వనం ప్రారంభం..స్వాగతం పలుకుతున్న15 లక్షల తులిప్ మొక్కలు

Next article

You may also like