Heatwaves: ఈ వేసవి కాలంలో వడగాలుల సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈ వడగాలుల వల్ల మనుషులతో పాటు పంటలు కూడా దెబ్బ తింటున్నాయి. వడగాలి వల్ల మామిడి, లిచీ పండ్లు రూపం, రుచి మారిపోతున్నాయి. మామిడి పండ్ల అందరికి ఇష్టం. మామిడి పండ్ల సీజన్లో కోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాము. కానీ ఈ వడగాలుల వల్ల మామిడి పండ్ల నాణ్యతగా లేకపోవడంతో రైతులకి చాలా నష్టపోయారు.
ఈ వేడి గాలుల రావడం ద్వారా మామిడి, లిచీ పండ్లు మెత్త పడడం జరిగి రుచి లేకుండా మారుతున్నాయి. దీని వల్ల దిగుబడి తగ్గుతుంది. పంట చేతికి వచ్చే సమయంలో ఈ వేడి గాలుల వేయడంతో పండ్ల రైతులకి చాలా వరకి నష్టం వచ్చింది. ఈ నెలలో అని రాష్ట్రలో ఉష్ణోగ్రత దాదాపు 44 డిగ్రీలకి చేరింది. ప్రభుత్వం చాలా జిల్లాలో హీట్‌వేవ్ హెచ్చరికను ఇచ్చింది.
ఎండలు, వేడిగాలుల వల్ల రైతులు, వ్యాపారాలు కూడా దెబ్బతిన్నారు. వేడిగాలు వేయడం ద్వారా పండ్లు ఆ వేడికి నాణ్యత కొలిపోతున్నాయి, పండు చర్మం పై తొక్క కాలిపోతుంది, పగుళ్లు ఏర్పడుతుంది. ఇలా నాణ్యత కూలిపోకుండా పండ్లకి , పండ్ల చెట్టుకి రోజు నీళ్లని పిచికారీ చేయాలి. నీళ్లని పిచుకరి చేయడం ద్వారా కొంచం ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంది.
ఎండలు ఇలా ఇంకా పెరిగితే ఎలాంటి పద్దతిలో కూడా రక్షించడం కష్టంగా అవుతుంది. అనుకూల వాతావరణ పరిస్థితులు పెద్ద నష్టాలు వస్తాయని భయపడి చాలా మంది రైతులు వాళ్ళ పంటను మార్చుకుంటున్నారు. నీళ్లు పిచుకరీ చేయడం ఈ సమస్యకను కొంత వరకు నష్టం తగ్గుతుంది, కానీ ప్రతి చెట్టుకి నీళ్లు పిచుకరీ చేయడం రైతులకి చాలా ఇబ్బంది పడుతున్నారు.
Also Read: Robo Weeder: కలుపు నివారణకి రోబో కూలీలు…..