Mounika Pokuri
Mounika is a graduate in Agriculture and has very good knowledge on various wings of Agriculture fields and has rich experience in Agriculture science and hands on experience in farming sector. She is working with our organisation from past 1 year.
    సేంద్రియ వ్యవసాయం

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రకృతి సేద్యం

    ప్రకృతి సేద్యం ఆరోగ్యవంతమైన సమాజానికి సరైన మార్గమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఆరోగ్యంపట్ల ప్రతి ఒక్కరిలోనూ స్పృహ ఏర్పడింది. దీంతో చాలామంది సహజ సిద్దమైన సాగు వైపు దృష్టి ...
    యంత్రపరికరాలు

    కూలీల కొరత, శ్రమను తగ్గించేందుకు “జవాన్ బేలర్” యంత్రం..

    రోజురోజుకి కూలీల కొరత పెరుగుతుంది. కూలీల కొరతను నివారించడానికి వ్యవసాయంలో యంత్రాల వాడకం తప్పనిసరైంది. ఇప్పటికే అనేక యంత్రాలు సాగులో రైతులకు సాయపడుతుండగా, తాజాగా “జవాన్ బేలర్” అందుబాటులోకి వచ్చింది. వరిగడ్డితోపాటు ...
    వార్తలు

    ఆరెంజ్ పండ్లతో విద్యుత్ ఉత్పత్తి

    వేసవిలో చల్లని ఆరెంజ్ జ్యూస్ తాగితే మనసుకు ఎంతో హాయే కదా.. బాగా అలసిపోయినప్పుడు నారింజ పండ్ల వాసన వచ్చినా చాలు క్షణాల్లో నోట్లో నీళ్లూరుతాయి. ఈ ఆరెంజ్ లతో కరెంటునూ ...
    ఉద్యానశోభ

    కోతుల బెడదకు విరుగుడు..పంజరపు తోట

    మిద్దె తోటలు సాగు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యువత మొదలు రిటైల్డ్ ఉద్యోగి వరకు ప్రకృతితో మమేకమై పెరటి, మిద్దె తోటలు సాగు చేసుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. అయితే ...
    ఆరోగ్యం / జీవన విధానం

    కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తరువాత తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..

    కోవిడ్ -19కి విరుగుడుగా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.. ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏం తింటే వ్యాక్సిన్ ప్రభావం ...
    ఆరోగ్యం / జీవన విధానం

    కొర్ర బియ్యం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

    ప్రస్తుతం బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయని అందువల్ల గుండె జబ్బులు, మధుమేహం సమస్యలు వస్తున్నాయని చాలామంది చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. వాటిలో కొర్రబియ్యం ఇప్పుడు చేరిపోయింది. అంతా వాటి పట్ల ...
    వార్తలు

    నకిలీ విత్తనాలను అరికట్టడంతోపాటు నాణ్యతను పెంచే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు..

    రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టడంతోపాటు నాణ్యతను పెంచే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విత్తడానికి ముందే.. విత్తనం చరిత్రను తెలుసుకునే వెసులుబాటును రైతుకు కల్పిస్తున్నది. ఒక్కసారి స్కాన్ ...
    వార్తలు

    లంబసింగి రైతులు స్ట్రాబెర్రీ జామ్ తయారీ లక్షల్లో ఆదాయం

    జామ్ ని బ్రెడ్ కి రాసుకొని తింటే మహా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఇది అల్పాహారం. బ్రెడ్డే కాదు ఇంకా చాలా ఆహార పదార్థాలతో జామ్ తినొచ్చు. ఇందుకు మార్కెట్లో ...
    వార్తలు

    అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటింగ్ విధానంలో మామిడి పండ్ల సాగు లక్షల్లో ఆదాయం

    పండ్ల సాగు వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటారు చాలా మంది. అది నిజమే అని నిరూపిస్తున్నాడు మహారాష్ట్ర మిరాజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలాంకీ గ్రామానికి చెందిన రైతు ...
    వార్తలు

    చెరకు సాగులో ఒంటి కన్ను ముచ్చె విత్తన మొక్క నాటడం వలన ఎన్నో ప్రయోజనాలు

    చెరకు సాగులో విత్తనం నాటే ప్రక్రియ అనాదిగా వస్తున్న సంప్రదాయం. కానీ దీనికంటే ఒంటి కన్ను ముచ్చె విత్తన మొక్క నాటడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు ఉయ్యూరు కేసీపీ చక్కెర ...

    Posts navigation