తెలంగాణ
Minister Niranjan Reddy: యాసంగి వరి సాగులో మార్చిలోపు కోతలు పూర్తికావాలి – వ్యవసాయ మంత్రి
Minister Niranjan Reddy: హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో యాసంగి పంటల సాగుకు సమాయాత్తం, వానాకాలం పంటల ఉత్పత్తుల అంచనాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ ...