ఆంధ్రప్రదేశ్వార్తలు

ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు – 2023, ఆంధ్రప్రదేశ్ విజేతల జాబితా :

0

వ్యవసాయ మరియు అనుబంధ రంగాల విభాగాల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు ఏరువాక ఫౌండేషన్ ప్రతి సంవత్సరము వ్యవసాయ వార్షిక అవార్డులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో విడివిడిగా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ అవార్డులు ఎంపిక విధానం అత్యంత నిష్పక్షపాతంగా, ప్రతిభావంతులైన నిపుణుల ద్వారా చేయుచున్నాము. మాకు అందిన అప్లికేషన్స్లో అత్యుత్తమైన అప్లికేషన్లను మేము సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసి అవార్డులను ప్రకటిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా ముందుకు కొనసాగించడానికి ఎంతోమంది తమ సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అందులో భాగంగానే 2023 వ్యవసాయ వార్షిక అవార్డులు ఆంధ్రప్రదేశ్ విభాగంలో కొంతమందిని ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది.

ఉత్తమ శాస్త్రవేత్త :

అగ్రోనోమి : డా. మానుకొండ శ్రీనివాస్
ప్లాంట్ ఫిజియాలజీ : డా. సి.హెచ్. ముకుందరావు
ఏంటోమోలోజి : డా. జెన్నీ మంజునాథ్
ఆక్వాకల్చర్ : డా. కె. వీరాంజనేయులు
ఉద్యాన విభాగం : డా. ఎన్ సత్తిబాబు
మొక్కల జన్యుశాస్త్రం: తాటి శ్రీనివాస్
విస్తరణ : డా. బి కే కిషోర్ రెడ్డి.
ఉత్తమ విస్తరణ నిపుణుడు: డా. జి. ధనలక్ష్మి
ప్లాంట్ పాథాలజీ : డా. ఎన్. రాజకుమార్
ఫుడ్ టెక్నాలజీ : డా. కనపర్తి సుమన్ కళ్యాణి
పశువైద్య విస్తరణ నిపుణులు: డా. ఎం. చరిత దేవి

ఉత్తమ రైతు :

పండ్ల సాగు : డోకుల అప్పలనాయుడు
వరి సాగు: పండిత్ కృష్ణమూర్తి
వరి సాగు: మాజేటి సత్యభాస్కర్
సృజనాత్మక రైతు : బోడావుల లక్ష్మీనారాయణ
జర్నలిస్టు : మెరుగు భాస్కరయ్య

ఉత్తమ సృజనాత్మక ఆలోచన (స్టూడెంట్స్) :
Phd : రావూరు. సాయి ప్రశాంత్.

ప్రకృతి వ్యవసాయం :

ప్రకృతి వ్యవసాయం మామిడి :  కందుల హేమలత
ప్రకృతి వ్యవసాయం అరటి :  పృథ్వీరాజ్
ప్రకృతి వ్యవసాయం చెరకు : ఏ. శ్రీదేవి
ప్రకృతి వ్యవసాయం చిరుధాన్యాలు : ఎల్. వెంకట రామారావు
ప్రకృతి వ్యవసాయం పత్తి : మహేశ్వర్ రెడ్డి
ప్రకృతి వ్యవసాయం మిరప : పద్మావతి
ప్రకృతి వ్యవసాయ A grade మరియు ATM మోడల్ రైతు :
బొడ్డ జగన్నాధరావు రావు
ప్రకృతి వ్యవసాయ రైతు మరియు ఫార్మర్ ఎంటర్ ప్రెన్యూర్ :
కొడాలి రాజేంద్ర వరప్రసాద్ రావు
ప్రకృతి వ్యవసాయ గ్రామము : మంత్రజోల
ప్రకృతి వ్యవసాయ విస్తరణ అధికారి : కె రాజకుమారి.

ఉత్తమ మిద్దెతోట పెంపకదారులు :

1st-     బలిజిపల్లి. వేణుగోపాలరావు
2 nd–   ఎస్ .ఆదిలక్ష్మి.
3 rd-    కె. సుష్మారెడ్డి.

PFO : (Yazali Farmers Producer Company) ఇక్కుర్తి లక్ష్మీనరసింహారావు

Leave Your Comments

రాబోయే నాలుగేళ్లలో రైతులకోసం అనుకున్న పనులన్నీ చేస్తాం.

Previous article

వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ లో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం

Next article

You may also like