Crop Insurance Services: దేశంలోని రైతులందరికి ఒక ముఖ్యమైన సమాచారం. ఇప్పుడు మీ పంట భీమా సంబంధిత సమస్యలన్నీ సకాలంలో పరిష్కరించబడతాయి. ఇంట్లో కూర్చుని పంట బీమా నిపుణులతో మాట్లాడే సదుపాయం కలదు. మీ అన్ని పంటల బీమా సంబంధిత ప్రశ్నలకు సరైన సమాధానాలు పొందవచ్చు.
Also Read: రైతులకు గుడ్ న్యూస్
టోల్ ఫ్రీ నంబర్, సమయ వేళలు:
- అస్సాం టోల్ ఫ్రీ నంబర్ 1800-891-2480 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5.45 వరకు
- ఛత్తీస్‌గఢ్ 1800-419-0344 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5.45 వరకు
- హర్యానా 1800-180-2117 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 AM నుండి 5.45 PM వరకు
- కర్ణాటక 1800-425-0505 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 AM నుండి 5.45 PM వరకు
- కేరళ 1800-425-7064 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5.45 వరకు
- మధ్యప్రదేశ్ 1800-233-7115 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5.45 వరకు
- మహారాష్ట్ర 1800-419-5004 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5.45 వరకు
- మేఘాలయ 1800-891-2480 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5.45 వరకు
- ఒడిషా 1800-890-4181 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5.45 వరకు
- రాజస్థాన్ 1800-419-6116 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5.45 వరకు
- తమిళనాడు 1800-103-6565 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు
- తెలంగాణ 1800-599-2594 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5.45 వరకు
- ఉత్తరాఖండ్ 1800-1207-515 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5.45 వరకు
- ఉత్తర ప్రదేశ్ 1800-889-6868 సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6 నుండి సాయంత్రం 10 వరకు
- త్రిపుర 1800-572-0258 10 AM నుండి 5.45 PM మొత్తం వారం
- పశ్చిమ బెంగాల్ 1800-572-0258 10 AM నుండి 5.45 PM వరకు వారం మొత్తం
Also Read: పశువుల భీమా పథకం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Leave Your Comments