ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరైతులువార్తలు

Outlook India National Awards: ఏపీలో ముగ్గురికి ఔట్‌లుక్ ఇండియా జాతీయ అవార్డులు

0
Outlook India National Awards
Outlook India National Awards For AP

Outlook India National Awards: దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వినూత్నమైన రీతిలో ఫలితాలు సాధిస్తున్న పలువురిని ఔట్‌లుక్ ఇండియా అవార్డులకు ఎంపిక చేసింది. వీరికి ఢిల్లీలో జరిగిన ఔట్‌లుక్ అగ్రిటెక్ సమ్మిట్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేస్ చతుర్వేది అవార్డులు ప్రదానం చేశారు. ఏపీకి చెందిన ముగ్గురికి అవార్డులు దక్కాయి.

జాతీయ అత్యుత్తమ కేవీకేగా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఎంపికయింది. ఆ కేంద్రం తరుపున శాస్త్రవేత్త జి.ధనలక్ష్మి అవార్డును అందుకున్నారు. అనకాపల్లి కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో సహజ పధ్ధతితిలో వ్యవసాయం, కూరగాయలు, బంతి పంటలు సాగుచేస్తున్నషేక్ యాకిరిని అవార్డు వరించింది. అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని మురళీకృష్ణ సహజ పద్ధతుల్లో మిల్లెట్స్ తో బిస్కట్లు తయారు చేసి అవార్డు అందుకున్నారు.

Leave Your Comments

Paddy Cultivation Farmers: వరి రైతుకు ముఖ్యమంత్రి రూ.10 వేలు ప్రకటనతో అదనపు సాయం

Previous article

Redgram: ఏయే కంది రకాలను రబీలో సాగుచేసుకోవచ్చు ?

Next article

You may also like