RRR Natu Natu Song: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణం. నాటు నాటు పాట రచయిత చంద్రబోస్, పాటపాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, సంగీతం అందించిన ఎంఎం కీరవాణి, చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు శుభాకాంక్షలు
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు

RRR Natu Natu Song
తెలుగు చిత్ర పరిశ్రమకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో #Oscar అవార్డుతో గొప్ప గుర్తింపు తెచ్చిన #RRR చిత్ర బృందానికి #NatuNatu పాట రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, స్వరకర్త ఎంఎం కీరవాణి, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు శుభాకాంక్షలు pic.twitter.com/l7v3PJvRdh
— Singireddy Niranjan Reddy (@SingireddyBRS) March 13, 2023