తెలంగాణవార్తలు

జూలై 10 నుంచి 12 వరకు  వ్యవసాయ డిప్లోమా కోర్సుల కౌన్సిలింగ్

0
PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్ లు,విశ్వవిద్యాలయంతో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో రెండేళ్ల వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులకు, మూడేళ్ళ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలకు ఈనెల 10 -12  వరకు  విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. పాలీసెట్- 2024 ర్యాంకులు, రిజర్వేషన్ నిబంధనల ప్రకారంగా ప్రవేశాలు నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ , అభ్యర్థులు తీసుకురావలసిన సర్టిఫికెట్లు, ఫీజు తదితర వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.pjtsau.edu.in ను చూడాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. పి. రఘురామి రెడ్డి తెలియజేశారు.
Leave Your Comments

వచ్చే మూడు నెలల్లో రైతు సంక్షేమానికి రూ. 50 వేల కోట్ల నుంచి 60 వేల కోట్లు

Previous article

ఆంధ్రప్రదేశ్ లో పశువైద్యశాలల పనివేళల్ని మార్చాలి !

Next article

You may also like