తెలంగాణపట్టుసాగు

Silkworm Farming Training: పట్టుపురుగుల పెంపకం పై 4 రోజుల (అక్టోబర్ 4 – 7 ) ఉచిత శిక్షణ కార్యక్రమం.!

1
Silk Worm Farming
Silkworms Cultivation

యువరైతు సోదరులకు నమస్కారం🙏

Silkworm Farming Training: కార్నెల్ సత్గురు ఫౌండేషన్ వారు పట్టుపురుగుల పెంపకం పై 4 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అక్టోబర్ 4 నుంచి 7 వ తేది వరకు 18 నుంచి 40 సంవత్సరాలు వయసు గల యువతకు వ్యవసాయ కళాశాల, జగిత్యాల జిల్లా, పొలాస లో జరుగుతుంది. ఈ కార్యక్రమం అగ్రిహబ్, PJTSAU వారి సాంకేతిక సహకారంతో నిర్వహిస్తున్నాము . ఈ శిక్షణలో మీకు పట్టుపురుగుల పెంపకం మరియు బిజినెస్స్ పరమైన పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది..

Life Cycle of Silkworm

 Silkworm

మంచిగా నేర్చుకుని, కొత్తగా పట్టుపురుగుల పరిశ్రమ మొదలు పెట్టాలి అనుకునే వారికి స్టార్టప్ ఫండ్ ఇవ్వడానికి కూడా అవకాశం వుంది… కేవలం ఎవరైతే ఈ పట్టుపురుగుల పెంపకాన్ని ఒక బిజినెస్స్ లాగా చెయ్యాలి అని అనుకుంటున్నారో వారిని మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమం లో తీసుకోవడం జరుగుతుంది….ఈ శిక్షణకు హాజరుకావాలి అనుకునే వారు ఈ శనివారం లోపు కింద మెసేజ్ చేసి తెలియచేయగలరు.. పురుషులు మరియు మహిళలు అందరూ ఈ శిక్షణకు హాజరు అవ్వొచ్చు, కేవలం 25 మందిని మాత్రమే ఈ శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుంది.

ఈ శిక్షణ గురించి మీకు మెరుగైన సమాచారం కోసం –

ప్రాజెక్ట్ ఆఫీసర్ – S. Upendra – 8919008860 ను సంప్రదించగలరు.
https://forms.office.com/r/tZGz9pvex0

Leave Your Comments

Organic Vegetable Garden: తక్కువ స్థలంలో ఇంట్లోనే ఆర్గానిక్ కూరగాయ పంటలు.!

Previous article

Minister Niranjan Reddy: నాడు మాట ఇచ్చాం.. నేడు నిలబెట్టుకుంటున్నాం – మంత్రి

Next article

You may also like