- యాసంగి పంటల ప్రణాళికపై కసరత్తు ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలి ?
- వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ?
- ఎంత విస్తీర్ణంలో వేయాలి ? మార్కెట్‌లో పంటల డిమాండ్ ఎలా ఉంది ?
- వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులతో సమీక్ష
- స్థానిక, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ ను బట్టి మార్కెటింగ్ రీసెర్చ్ & అనాలసిస్ వింగ్ సూచనల పరిగణలోకి
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వద్దకు రేపు తుది నివేదిక
యాసంగి పంటల ప్రణాళికను ఖరారు చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
యాసంగి పంటల ప్రణాళికపై హాకా భవన్ లో జరిగిన సమీక్ష లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు(S.Niranjan Reddy), వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు(Raghunandan Rao) గారు, విత్తనాభిృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు గారు(K.Koteawara Rao), వీసీ ప్రవీణ్ రావు గారు(Praveen Rao), ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ(Kodimbha) గారు, విత్తనాభిృద్ది సంస్థ ఎండీ కేశవులు గారు(Keshavulu), ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి(Venkatram Reddy) గారు, పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ (Jagadeeswar) ప్రిన్స్ పల్ శాస్త్రవేత్తలు , వ్యవసాయ ఉన్నతాధికారులు, మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఎర్నెస్ట్ & యంగ్ భవన్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నానో యూరియా సృష్టికర్త రమేష్ రాలియా(Ramesh Raaliya) గారు తదితరులు పాల్గొన్నారు.