తెలంగాణవార్తలు

Planting Seedlings: మామిడి, ఆయిల్ పామ్, శ్రీగంధం మొక్కలు నాటిన రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు

0
Planting Seedlings
Planting Seedlings

Planting Seedlings: మామిడి, ఆయిల్ పామ్, శ్రీగంధం మొక్కలు నాటిన రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారుక్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మామిడి, ఆయిల్ పామ్ డెమో బ్లాక్, శ్రీగంధం డెమో బ్లాక్ లను సందర్శించి హార్టికల్చర్, సెరికల్చర్ ఎగ్జిబిషన్ సందర్శించి, మొక్కలు నాటిన రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ , వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, వీసీ నీరజా ప్రభాకర్ , ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి తదితరులు పాల్గొన్నారు

Also Read: కోళ్లలో వచ్చే లింఫాయిడ్ ల్యూకోసిస్ వ్యాధి లక్షణాలు మరియు యాజమాన్యం

Planting Seedlings

Planting Seedlings

Also Read: బిర్యానీ ఆకుల తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Leave Your Comments

Lymphoid Leukosis in Poultry: కోళ్లలో వచ్చే లింఫాయిడ్ ల్యూకోసిస్ వ్యాధి లక్షణాలు

Previous article

Ginger Farmers: అల్లం రైతుల ఇబ్బందులు

Next article

You may also like